Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.lIla pADagA jamuna aBinayiMcAru. I pATalO gamaniMcavalasiMdi EmiTaMTE caraNAlalOni vAkyAlu reMDE migilinavannI anupallavi nuMci tIsukuni pallavi vaipu naDipiMcEvE. punarukti aMtagA unnA pATa nilabaDiMdaMTE aMduku kAraNaM tElikagA paTTubaDE saMgIta sAhityAlE!
ఈ పాటను పి.లీల పాడగా జమున అభినయించారు. ఈ పాటలో గమనించవలసింది ఏమిటంటే చరణాలలోని వాక్యాలు రెండే మిగిలినవన్నీ అనుపల్లవి నుంచి తీసుకుని పల్లవి వైపు నడిపించేవే. పునరుక్తి అంతగా ఉన్నా పాట నిలబడిందంటే అందుకు కారణం తేలికగా పట్టుబడే సంగీత సాహిత్యాలే!