This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Seetha-Rama-Kalyanam
Song » Pamara Saivaachaaraa / పమర శైవాచారా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I padyAnni GaMTasAla AlapiMcagA rAvaNapAtradhAriyaina en.Ti.Ar.pai  citrIkariMcAru. kailAsagirini rAvaNuDu pekaliMcagA tAMDava cEstunna Sivuniki laya  tappatuMdi. pArvatIdEvi parihAsadRukkulaku kupituDaina paramaSivuDu tana  pAdaGaTTanatO rAvaNuni jalagarvAnni aNustADu. BaMgapaDina rAvaNuDu KinnuDai  Sivuni karuNa kOsaM vEDukuMTU AlapiMcE padyamidi. I padyAnni siMdhuBairava  rAgaMlO svaraparicAru.


puShpaka vimAnaMpai veLLE rAvaNuDu nAraduni sUcanapai kailAsa parvatAniki vacci  Sivuni cUDagOri gAnaMtO prArthiMci, viPaluDai balimitO kailAsa parvatAnni  pekaliMcabUni, BaMgapaDi tirigi AtmArpaNa mArgaMlO tana prEvulanE taMtrulugA cEsi  rudravINanu palikiMci Sivuni meppiMcE varakU gala I sannivESaM niDivi paraMgA  cUsukuMTE eMtO poDavainadi. sumAru padihEnu nimiShAla pATugA Ekabigina sAgE  I sannivESaM ekkaDA visugu ceMdanIyakuMDA InATikI I citrAniki O pratyEka  AkarShaNalA uMdaMTE aMduku kAraNaM saMgIta sAhitya gAna naTA kauSalAlE rudravINa  palikiMcE sannivESaMlOni nEpathyAniki vINanu vAyiMciMdi kI.SE. Imani SaMkara SAstri.
 
Important information - Telugu

 ఈ పద్యాన్ని ఘంటసాల ఆలపించగా రావణపాత్రధారియైన ఎన్.టి.ఆర్.పై చిత్రీకరించారు. కైలాసగిరిని రావణుడు పెకలించగా తాండవ చేస్తున్న శివునికి లయ తప్పతుంది. పార్వతీదేవి పరిహాసదృక్కులకు కుపితుడైన పరమశివుడు తన పాదఘట్టనతో రావణుని జలగర్వాన్ని అణుస్తాడు. భంగపడిన రావణుడు ఖిన్నుడై శివుని కరుణ కోసం వేడుకుంటూ ఆలపించే పద్యమిది. ఈ పద్యాన్ని సింధుభైరవ రాగంలో స్వరపరిచారు.


పుష్పక విమానంపై వెళ్ళే రావణుడు నారదుని సూచనపై కైలాస పర్వతానికి వచ్చి శివుని చూడగోరి గానంతో ప్రార్థించి, విఫలుడై బలిమితో కైలాస పర్వతాన్ని పెకలించబూని, భంగపడి తిరిగి ఆత్మార్పణ మార్గంలో తన ప్రేవులనే తంత్రులుగా చేసి రుద్రవీణను పలికించి శివుని మెప్పించే వరకూ గల ఈ సన్నివేశం నిడివి పరంగా చూసుకుంటే ఎంతో పొడవైనది. సుమారు పదిహేను నిమిషాల పాటుగా ఏకబిగిన సాగే ఈ సన్నివేశం ఎక్కడా విసుగు చెందనీయకుండా ఈనాటికీ ఈ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణలా ఉందంటే అందుకు కారణం సంగీత సాహిత్య గాన నటా కౌశలాలే రుద్రవీణ పలికించే సన్నివేశంలోని నేపథ్యానికి వీణను వాయించింది కీ.శే. ఈమని శంకర శాస్త్రి.