This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
G-Ramachandra-Rao-Songs
Song » Andala Taraka / అందాల తారకా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

ఈ పాట స్వరకర్త స్వర్గీయ జి. రామచంద్ర రావు గారి గురించి ఆయన సోదరి, న్యూస్ రీడర్ గా ఆలిండియా రేడియో, దూరదర్శన్ లలో పని చేసిన శ్రీమతి పార్వతి ప్రసాద్ చెప్పిన పరిచయ వాక్యాలు పై నున్న ఆడియో తో పాటు విని వుంటారు. ఆయన స్వర పరిచిన పాటల్లో ముఖ్యంగా ’ఈ అందాల తారకా’ పాటకి సంబంధించి ఓ చిన్న కథ వుంది. 1965 లో డాక్టర్ ఝివాగో అనే చిత్రం విడుదలయింది. అందులోని లారాస్ థీమ్ అనే మ్యూజిక్ బిట్ కి ఆ రోజుల్లో ఆకర్షితులు కాని సంగీత ప్రియులు లేరనే చెప్పాలి.  ఆ బిట్ లోని చిన్న లైన్ ని ప్రేరణగా తీసుకుని ఓ మంచి పాటగా మొట్ట మొదట మలచింది శ్రీ జి. రామచంద్ర రావు గారే. ఆ తరువాత ఆ థీమ్ ని ’ఆదర్శ కుటుంబం’ (1969) సినిమాలోని ’బిడియమేలా ఓ చెలి’ పాటకు యస్. రాజేశ్వర రావు గారు అతి  కొద్దిగా వాడుకున్నారు.  ’డాక్టర్ ఝివాగో’ లోని లారాస్ థీమ్ లింక్ ఈ దిగువన ఇచ్చాను. రిఫరెన్స్ కోసం వినండి.

youtu.be/4Yd2PzoF1y8