This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Kaalahasthi-Mahathyam
Song » Jaya Jaya Mahadeva / జయజయ మహదేవ
Click To Rate




* Voting Result *
9.09 %
0 %
0 %
0 %
90.91 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

atyadButamaina spaMdanani, rasAnuBUti kaligiMcE svararacana pATa idi. 'jayajaya  mahAdEva' daggarnuMci 'pApatu#0C4D;maDan' varaku ArABi rAgAnni 'divyajapahOma  tapamaMtra' daggarnuMci 'tEjOvilAsA mahESa praBO' varaku darBArIni kAnaDani  kalupukunna miSramAnni 'raMgu baMgAru gaMgA taraMgAla' daggarnuMci 'SrISaila mallESvarA'  varaku mOhanarAgAnni 'kOTinadulaMdu susnAnamul cEyu' daggarnuMci civarna  vaccE 'namastE namastE namastE namaH' varaku hiMdOLa rAgAnni upayOgiMcAru.

sinI saMgItaM mIda prEmABimAnAlu unna prativAru saMgIta sAhityAlatO sahA mottaM  kaMThOpAThaM cEsi manasulO padE padE mananaM cEsukOdagga goppa svara racana idi.  aTuvaMTi 'svara vyAyAmaM' valana cEkUrE manObalaM - tadvArA laBiMcE mAnasika  praSAMtaM kEvalaM anuBavaika vEdyAlE tappa udahariMci ceppaDAniki sarigA tUgEvi lEvanE  ceppAli.

Important information - Telugu

అత్యద్భుతమైన స్పందనని, రసానుభూతి కలిగించే స్వరరచన పాట ఇది. 'జయజయ మహాదేవ' దగ్గర్నుంచి 'పాపతు్మడన్' వరకు ఆరాభి రాగాన్ని 'దివ్యజపహోమ తపమంత్ర' దగ్గర్నుంచి 'తేజోవిలాసా మహేశ ప్రభో' వరకు దర్భారీని కానడని కలుపుకున్న మిశ్రమాన్ని 'రంగు బంగారు గంగా తరంగాల' దగ్గర్నుంచి 'శ్రీశైల మల్లేశ్వరా' వరకు మోహనరాగాన్ని 'కోటినదులందు సుస్నానముల్ చేయు' దగ్గర్నుంచి చివర్న వచ్చే 'నమస్తే నమస్తే నమస్తే నమః' వరకు హిందోళ రాగాన్ని ఉపయోగించారు.


సినీ సంగీతం మీద ప్రేమాభిమానాలు ఉన్న ప్రతివారు సంగీత సాహిత్యాలతో సహా మొత్తం కంఠోపాఠం చేసి మనసులో పదే పదే మననం చేసుకోదగ్గ గొప్ప స్వర రచన ఇది. అటువంటి 'స్వర వ్యాయామం' వలన చేకూరే మనోబలం - తద్వారా లభించే మానసిక ప్రశాంతం కేవలం అనుభవైక వేద్యాలే తప్ప ఉదహరించి చెప్పడానికి సరిగా తూగేవి లేవనే చెప్పాలి.