This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rechukka
Song » Ekkadide Andam / ఎక్కడిదీ అందం
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu jikki pADagA dEvika (pramIla) pai citrIkariMcAru. 'lOkaMlO kannelaku lOpAlennE cinnadi / mAruni javarAlikainA (ratIdEvikaina) vaMkalu diddE vannedi ' anE vAkyAlu mallAdi vAru addina jilugulu. I pATa mOhanarAgaM AdhAraMgA svaraparacabaDiMdi. I rAgaM pOkaDa telisinavAriki, pATalOni pOkaDa telisina vAriki pATalOni - 'baMgAru pApa ' anE mATa nuMci 'evarO ElE vArevarO kalalElEvArevarO' anE vAkyAla dvArA svaraparaMgA tIsukunna aMdamaina malupulu  aSvatdhAma sAmardhyAniki gITurALLugA nilabaDatAyi. dorikitE I pATanu saMpAdiMci vinaMDi. maLLI maLLI vinAlanipiMcE vidhaMgA uMTuMdO lEdO mIku mIrE bErIju vEsukuni cUDaMDi.   

  



 

Important information - Telugu

ఈ పాటను జిక్కి పాడగా దేవిక (ప్రమీల) పై చిత్రీకరించారు. 'లోకంలో కన్నెలకు లోపాలెన్నే చిన్నది / మారుని జవరాలికైనా (రతీదేవికైన) వంకలు దిద్దే వన్నెది ' అనే వాక్యాలు మల్లాది వారు అద్దిన జిలుగులు. ఈ పాట మోహనరాగం ఆధారంగా స్వరపరచబడింది. ఈ రాగం పోకడ తెలిసినవారికి, పాటలోని పోకడ తెలిసిన వారికి పాటలోని - 'బంగారు పాప ' అనే మాట నుంచి 'ఎవరో ఏలే వారెవరో కలలేలేవారెవరో' అనే వాక్యాల ద్వారా స్వరపరంగా తీసుకున్న అందమైన మలుపులు  అశ్వత్ధామ సామర్ధ్యానికి గీటురాళ్ళుగా నిలబడతాయి. దొరికితే ఈ పాటను సంపాదించి వినండి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంటుందో లేదో మీకు మీరే బేరీజు వేసుకుని చూడండి.    
   
రాజా
డి.టి.పి. కర్టెసీ :
శ్రీమతి సునీత ఆకెళ్ళ