Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
Song Category : Others
Song- Ragam :
I pATanu kosarAju rAGavayya caudari rAyagA mAdhavapeddi satyaM, sarOjini AlapiMcAru. rElaMgi, bEbi SaSikaLa, Ti.ji. kamalAdEvi aBinayiMcAru. harikAMBOji rAgAnni AdhAraMgA cEsukuni svaraparicina I pATa aMdari AdarABimAnAlanU cUragonnadaMTE kAraNaM - kathalO, kathatO imiDipOyE sAhityaM, vinnaveMTanE nOTiki paTTukunE TyUn, vyaMgya dhOraNi lOkarItini sunnitaMgA teliyajEsina vidhAnAlE! nirmAta dukkipATi madhusUdhanarAvu gAriki bAgA paricayaM unna oka kuTuMbaMlO saMtAnaM lEkapOtE okarini teccipeMcukuMTU tama kaMTU pillalu puTTAka vArini nirlakShyaM cEyaTaM jarigiMdi. A anuBavAnni 'velugu nIDalu' kathaku mUlaMgA vADukOvaDamE kAkuMDA I pATa modaTi caraNAniki kUDA upayOgiMcukunnAru. guDivADa daggarlO Arugolanu anE grAmaM uMDEdi.
A cuTTu prakkala prAMtaMlOnE O kAMgres nAyakuDu uMDEvAru. Ayanaku 'SrImatE rAmanujAyanamaH' ani mATimATikI anE alavATu uMDEdi. A mATanE I pATalO peDitE bAvuMTuMdani kosarAjuki sUciMcAru dukkipATi. alA vADEsariki pATa cAlAbAgA vacciMdanipiMci mottaM sinimAlO rElaMgiki A mATanu UtapadaMgA cESAru. idilA uMDagA tana pAtraki paMcakaTTu, pilaka, burramIsAlu ivannI uMDaTaM cEta glAmar lEdani rElaMgiki anipiMciMdi. dukkipATi vAritO edurugA anE dhairyaM lEka tamiLa naTuDu taMgavElutO ceppiMcArAyana. 'velugunIDalu' tamiLa verShan 'tUya uLLuM' ShUTiMg kUDA EkakAlaMlO jarigEdi. aMdulO rElaMgi pAtranu taMgavElu cESAru. iddari vAdana vinna dukkipATi vAru 'mI pAtranu janaM KaccitaMgA bAgA risIv cEsukuMTAru. I pATa kUDA hiT avutuMdi' ani paMdeM kASAru. alAgE jarigiMdi kUDA!
à°ˆ పాటనౠకొసరాజౠరాఘవయà±à°¯ చౌదరి రాయగా మాధవపెదà±à°¦à°¿ సతà±à°¯à°‚, సరోజిని ఆలపించారà±. రేలంగి, బేబి శశికళ, à°Ÿà°¿.జి. కమలాదేవి à°…à°à°¿à°¨à°¯à°¿à°‚చారà±. హరికాంà°à±‹à°œà°¿ రాగానà±à°¨à°¿ ఆధారంగా చేసà±à°•à±à°¨à°¿ à°¸à±à°µà°°à°ªà°°à°¿à°šà°¿à°¨ à°ˆ పాట అందరి ఆదరాà°à°¿à°®à°¾à°¨à°¾à°²à°¨à±‚ చూరగొనà±à°¨à°¦à°‚టే కారణం - కథలో, కథతో ఇమిడిపోయే సాహితà±à°¯à°‚, వినà±à°¨à°µà±†à°‚టనే నోటికి పటà±à°Ÿà±à°•à±à°¨à±‡ à°Ÿà±à°¯à±‚à°¨à±, à°µà±à°¯à°‚à°—à±à°¯ ధోరణి లోకరీతిని à°¸à±à°¨à±à°¨à°¿à°¤à°‚à°—à°¾ తెలియజేసిన విధానాలే! నిరà±à°®à°¾à°¤ à°¦à±à°•à±à°•à°¿à°ªà°¾à°Ÿà°¿ మధà±à°¸à±‚ధనరావౠగారికి బాగా పరిచయం ఉనà±à°¨ à°’à°• à°•à±à°Ÿà±à°‚బంలో సంతానం లేకపోతే ఒకరిని తెచà±à°šà°¿à°ªà±†à°‚à°šà±à°•à±à°‚టూ తమ కంటూ పిలà±à°²à°²à± à°ªà±à°Ÿà±à°Ÿà°¾à°• వారిని నిరà±à°²à°•à±à°·à±à°¯à°‚ చేయటం జరిగింది. à°† à°…à°¨à±à°à°µà°¾à°¨à±à°¨à°¿ 'వెలà±à°—ౠనీడలà±' కథకౠమూలంగా వాడà±à°•à±‹à°µà°¡à°®à±‡ కాకà±à°‚à°¡à°¾ à°ˆ పాట మొదటి చరణానికి కూడా ఉపయోగించà±à°•à±à°¨à±à°¨à°¾à°°à±. à°—à±à°¡à°¿à°µà°¾à°¡ దగà±à°—à°°à±à°²à±‹ ఆరà±à°—ొలనౠఅనే à°—à±à°°à°¾à°®à°‚ ఉండేది.
à°† à°šà±à°Ÿà±à°Ÿà± à°ªà±à°°à°•à±à°•à°² à°ªà±à°°à°¾à°‚తంలోనే à°“ కాంగà±à°°à±†à°¸à± నాయకà±à°¡à± ఉండేవారà±. ఆయనకౠ'à°¶à±à°°à±€à°®à°¤à±‡ రామనà±à°œà°¾à°¯à°¨à°®à°ƒ' అని మాటిమాటికీ అనే అలవాటౠఉండేది. à°† మాటనే à°ˆ పాటలో పెడితే బావà±à°‚à°Ÿà±à°‚దని కొసరాజà±à°•à°¿ సూచించారౠదà±à°•à±à°•à°¿à°ªà°¾à°Ÿà°¿. అలా వాడేసరికి పాట చాలాబాగా వచà±à°šà°¿à°‚దనిపించి మొతà±à°¤à°‚ సినిమాలో రేలంగికి à°† మాటనౠఊతపదంగా చేశారà±. ఇదిలా ఉండగా తన పాతà±à°°à°•à°¿ పంచకటà±à°Ÿà±, పిలక, à°¬à±à°°à±à°°à°®à±€à°¸à°¾à°²à± ఇవనà±à°¨à±€ ఉండటం చేత à°—à±à°²à°¾à°®à°°à± లేదని రేలంగికి అనిపించింది. à°¦à±à°•à±à°•à°¿à°ªà°¾à°Ÿà°¿ వారితో à°Žà°¦à±à°°à±à°—à°¾ అనే ధైరà±à°¯à°‚ లేక తమిళ నటà±à°¡à± తంగవేలà±à°¤à±‹ చెపà±à°ªà°¿à°‚చారాయన. 'వెలà±à°—à±à°¨à±€à°¡à°²à±' తమిళ వెరà±à°·à°¨à± 'తూయ ఉళà±à°³à±à°‚' షూటింగౠకూడా à°à°•à°•à°¾à°²à°‚లో జరిగేది. à°…à°‚à°¦à±à°²à±‹ రేలంగి పాతà±à°°à°¨à± తంగవేలౠచేశారà±. ఇదà±à°¦à°°à°¿ వాదన వినà±à°¨ à°¦à±à°•à±à°•à°¿à°ªà°¾à°Ÿà°¿ వారౠ'మీ పాతà±à°°à°¨à± జనం à°–à°šà±à°šà°¿à°¤à°‚à°—à°¾ బాగా రిసీవౠచేసà±à°•à±à°‚టారà±. à°ˆ పాట కూడా హిటౠఅవà±à°¤à±à°‚ది' అని పందెం కాశారà±. అలాగే జరిగింది కూడా!