Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress :
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer :
Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం , Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,
Song Category : Comedy Songs
Song- Ragam :
I pATanu mAdhavapeddhi satyaM, piThApuraM nAgESvararAvu bRuMdaM pADagA rElaMgi, ramaNAreDDi, bAlakRuShNa aBinayiMcAru. idi O saradA pATa. aMcEta saMgItaM - sAhityaM A sthAyilOnE uMTAyi. paTTiMcukOkuMDA eMjAy ceyyadalcukuMTE pATa madhyalO vaccE iMTarlUDlO koMta pAScAtya dhOraNi kUDA uMTuMdi. kAsta paTTiMcukuMTE pallavilO mOhanarAgacCAyalu kUDA kanipistAyi.
ఈ పాటను మాధవపెద్ధి సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు బృందం పాడగా రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ అభినయించారు. ఇది ఓ సరదా పాట. అంచేత సంగీతం - సాహిత్యం ఆ స్థాయిలోనే ఉంటాయి. పట్టించుకోకుండా ఎంజాయ్ చెయ్యదల్చుకుంటే పాట మధ్యలో వచ్చే ఇంటర్లూడ్లో కొంత పాశ్చాత్య ధోరణి కూడా ఉంటుంది. కాస్త పట్టించుకుంటే పల్లవిలో మోహనరాగచ్ఛాయలు కూడా కనిపిస్తాయి.