Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
Actress : Rushyendramani / ఋష్యేంద్రమణి , Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
Song Category : Phylosophical Songs
Song- Ragam :
I pATalO suBadrABimanyulugA RuShEMdramaNi, akkinEni nAgESvararAvu vAru veLLE radhAnni tOlE dArukunigA gAyakuDu mAdhavapeddi satyaM naTiMcAru. cArukESi rAgaMpai AdhArapaDina I pATanu pADiMdi kUDA mAdhavapeddi satyamE! sAdhAraNaMgA vEdAMtaparamaina gItAlalO uMDE jaThilamaina BAShalEkapOvaTaM, O vaipu arthaM avutUnE marOvaipu iMdulO eMtO lOtaina anuBavaM uMdi ani anipiMcElA uMDaDaM oka ettayitE - idi aMdarikI telisinadE kadA anukunETaMta sAmAnyaMgA uMDaDaM maroka ettu. I pATa ivALTiki sajIvaMgA uMDaDAniki asalaina kAraNaM idE!
ఈ పాటలో సుభద్రాభిమన్యులుగా ఋషేంద్రమణి, అక్కినేని నాగేశ్వరరావు వారు వెళ్ళే రధాన్ని తోలే దారుకునిగా గాయకుడు మాధవపెద్ది సత్యం నటించారు. చారుకేశి రాగంపై ఆధారపడిన ఈ పాటను పాడింది కూడా మాధవపెద్ది సత్యమే! సాధారణంగా వేదాంతపరమైన గీతాలలో ఉండే జఠిలమైన భాషలేకపోవటం, ఓ వైపు అర్థం అవుతూనే మరోవైపు ఇందులో ఎంతో లోతైన అనుభవం ఉంది అని అనిపించేలా ఉండడం ఒక ఎత్తయితే - ఇది అందరికీ తెలిసినదే కదా అనుకునేటంత సామాన్యంగా ఉండడం మరొక ఎత్తు. ఈ పాట ఇవాళ్టికి సజీవంగా ఉండడానికి అసలైన కారణం ఇదే!