Update Required
To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.
English - Lyrics
Lyrics
Telugu - Lyrics
Lyrics
Important information - Telugu
1951 లో ’జీవిత నౌక’ అనే ఓ మలయాళ చిత్రం వచ్చింది. ఆ సినిమాని అదే పేరుతో తెలుగులోను, తమిళంలోను డబ్ చేశారు. ’సహాయమ్ యారు మల్లడా’ అంటూ మలయాళంలో తిరుచ్చి లోకనాథన్ పాడిన పాటని - తెలుగులో ’జగానా సాయమెవరయా’
అంటూ మాధవపెద్ది సత్యం పాడేరు. ఈ పేజీలో మ్యూజిక్ స్టేషన్ దగ్గరున్న బటన్ నొక్కితే తెలుగులో వున్న ఆ డబ్బింగ్ పాట వినిపిస్తుంది. ఆ దిగువన తెలుగు సాహిత్యం వుండనే వుంది. ఈ పాటల ట్యూన్ ని 1949 లో విడుదలైన ’దులారి’ హిందీ చిత్రం కోసం నౌషాద్ స్వరపరిచిన ’సుహాని రాత్ ఢల్ చుకీ’ పాట నుంచి తీసుకున్నారు. దిగువనున్న లింకులు నొక్కితే ఆ మలయాళ , హిందీ గీతాలని చూస్తూ మరీ వినొచ్చు.
మలయాళం వెర్షన్ సహాయమ్ యారు మల్లడా (జీవితనౌక) http://youtu.be/bT6LSI-rKBw