Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Relangi / రేలంగి ,
Song Category : Club & Item Songs
Song- Ragam :
ఈ పాటను రేలంగి స్వయగా గానం చేశారు. ఆ రోజుల్లో కొంతమంది నటీనటులకు స్వయంగా పాడుకునే అలవాటుండేది కనుక వారి పేర్లను నేపథ్యగాయనీ గాయకుల పట్టికలో వేసేవారు కాదు. ఈ పాటను రేలంగి, ఎన్టిఆర్ మరికొంతమంది ఉపపాత్రధారులపై చిత్రీకరించారు. ఈ పాటను వినడంగాని చూడడం గాని తటస్తిస్తే జాగ్రత్తగా గమనిస్తే గాయకుడిగా రేలంగి ఫెర్ఫార్మెన్స్, పింగళి అందించిన సాహిత్యం ప్రత్యేకంగా కనబడతాయి. ముఖ్యంగా సాహిత్యం వరకు చూసుకుంటే ఇవాళ్టికీ సమాజంలో అదే పరిస్థితి. కవి దార్శనికుడు అని ఊరికే అన్నారా మరి!?
I pATanu rElaMgi svayagA gAnaM cESAru. A rOjullO koMtamaMdi naTInaTulaku svayaMgA pADukunE alavATuMDEdi kanuka vAri pErlanu nEpathyagAyanI gAyakula paTTikalO vEsEvAru kAdu. I pATanu rElaMgi, enTi^^Ar marikoMtamaMdi upapAtradhArulapai citrIkariMcAru.
I pATanu vinaDaMgAni cUDaDaM gAni taTastistE jAgrattagA gamanistE gAyakuDigA rElaMgi PerPArmens, piMgaLi aMdiMcina sAhityaM pratyEkaMgA kanabaDatAyi. muKyaMgA sAhityaM varaku cUsukuMTE ivALTikI samAjaMlO adE paristhiti. kavi dArSanikuDu ani UrikE annArA mari!?