This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rani-Ratnaprabha
Song » Netaina Paduchunnadoy / నీటైన పడుచున్నదోయ్
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu kosarAju rAyagA GaMTasAla, svarNalata AlapiMcAru. rElaMgi pradhAna  pAtradhArigA aBinayiMcagA alanATi hAsya jaMTa nallarAmmUrti - sItArAm,  marikoMtamaMdi upapAtradhArulu kUDA aBinayiMcAru. hAsyanaTuDu bAlakRuShNa  pATa madhyalOnU, hIrO en.Ti.Ar pATa civarlOnU kanipistAru. OrcukunnavArikE  Orugallu, vAlaina vannelADi, labju vaMTi padaprayOgAlatO kosarAju kAssEpu  AlOciMpacEstAru. pATalO strI puruSha kaMThAlu reMDu unnA iTu ADavAri  paraMgAnU, iTu magavAri paraMgAnU, reMDu aBinayAlanu rElaMgi aMdiMcAru. 


GaMTasAla huShArugA, tamAShAgA pADina pATala jAbitAlO I pATa sthAnaM  pratyEkamainadani ippuDu vinnA kUDA anipistuMdi. I pATalO marO tamAShA  kUDA uMdi. pallavi pUrtikAgAnE vaccE iMTar lUDni, kaMThatA vaccEvarakU padE padE  vinaMDi. 'prEmalEKalu' sinimA dvArA SaMkar - jai kiShan aMdiMcina 'Gallu Gallu  gajjela saMgItaM' pATalOni iMTar lUDstO pOlpukOMDi. saradA pATa kanuka yas.  rAjESvararAvu saradAgA pEraDI cEsinaTlu anipistuMdi.
 
Important information - Telugu

 ఈ పాటను కొసరాజు రాయగా ఘంటసాల, స్వర్ణలత ఆలపించారు. రేలంగి ప్రధాన పాత్రధారిగా అభినయించగా అలనాటి హాస్య జంట నల్లరామ్మూర్తి - సీతారామ్, మరికొంతమంది ఉపపాత్రధారులు కూడా అభినయించారు. హాస్యనటుడు బాలకృష్ణ పాట మధ్యలోనూ, హీరో ఎన్.టి.ఆర్ పాట చివర్లోనూ కనిపిస్తారు. ఓర్చుకున్నవారికే ఓరుగల్లు, వాలైన వన్నెలాడి, లబ్జు వంటి పదప్రయోగాలతో కొసరాజు కాస్సేపు ఆలోచింపచేస్తారు. పాటలో స్త్రీ పురుష కంఠాలు రెండు ఉన్నా ఇటు ఆడవారి పరంగానూ, ఇటు మగవారి పరంగానూ, రెండు అభినయాలను రేలంగి అందించారు. 


ఘంటసాల హుషారుగా, తమాషాగా పాడిన పాటల జాబితాలో ఈ పాట స్థానం ప్రత్యేకమైనదని ఇప్పుడు విన్నా కూడా అనిపిస్తుంది. ఈ పాటలో మరో తమాషా కూడా ఉంది. పల్లవి పూర్తికాగానే వచ్చే ఇంటర్ లూడ్ని, కంఠతా వచ్చేవరకూ పదే పదే వినండి. 'ప్రేమలేఖలు' సినిమా ద్వారా శంకర్ - జై కిషన్ అందించిన 'ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం' పాటలోని ఇంటర్ లూడ్స్తో పోల్పుకోండి. సరదా పాట కనుక యస్. రాజేశ్వరరావు సరదాగా పేరడీ చేసినట్లు అనిపిస్తుంది.