This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jayam-Manade
Song » O chandamama / ఓ చందమామ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %

Actor : NTR / ఎన్ టీ ఆర్  , 

Actress :

Music Director : Ghantasala / ఘంటసాల , 

Lyrics Writer : Kosaraaju / కొసరాజు , 

Singer : Ghantasala / ఘంటసాల  , 

Song Category : Love & Romantic Songs

Song- Ragam :

Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

'O caMdamAma aMdAla BAma' pATanu GaMTasAla gAnaM cESAru. civarna jikki hammiMg uMTuMdi. udaya ravicaMdrika rAgaMlO appuDappuDu 'ri' anna svarAnni cErustU pATaku kotta sogasuni, sOyagAnni cEkUrustU aMdilO medilE madhurAnaMdAnni aMdiMcagaligEdi tAnEnani anipiMcETaMta mRuduvugA GaMTasAla pADina tIru - tarAlu mArinA adE anuBUtini cekku cedarakuMDA aMdajEstuMdi. kAvAlaMTE I sinimA ADiyO saMpAdiMci I pATanu vinagAni, pADukuni gAni cUDaMDi. pATa eMta nityanUtanaMgA uMdO anuBavapUrvakaMgA telustuMdi. I pATanu terapai en.Ti.Ar, aMjalIdEvi aBinayiMcAru.
Important information - Telugu

 'ఓ చందమామ అందాల భామ' పాటను ఘంటసాల గానం చేశారు. చివర్న జిక్కి హమ్మింగ్ ఉంటుంది. ఉదయ రవిచంద్రిక రాగంలో అప్పుడప్పుడు 'రి' అన్న స్వరాన్ని చేరుస్తూ పాటకు కొత్త సొగసుని, సోయగాన్ని చేకూరుస్తూ అందిలో మెదిలే మధురానందాన్ని అందించగలిగేది తానేనని అనిపించేటంత మృదువుగా ఘంటసాల పాడిన తీరు - తరాలు మారినా అదే అనుభూతిని చెక్కు చెదరకుండా అందజేస్తుంది. కావాలంటే ఈ సినిమా ఆడియో సంపాదించి ఈ పాటను వినగాని, పాడుకుని గాని చూడండి. పాట ఎంత నిత్యనూతనంగా ఉందో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ పాటను తెరపై ఎన్.టి.ఆర్, అంజలీదేవి అభినయించారు.