This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jayam-Manade
Song » Deshabhakti gala ayyallara / దేశభక్తి గల అయ్యల్లారా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %

Actor : NTR / ఎన్ టీ ఆర్  , 

Actress :

Music Director : Ghantasala / ఘంటసాల , 

Lyrics Writer : Kosaraaju / కొసరాజు , 

Singer : Ghantasala / ఘంటసాల  , 

Song Category : Inspiring & Motivational Songs

Song- Ragam :

Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla pADagA en.Ti.Ar aBinayiMcAru. sannivESaparaMgA aMjalIdEvi kUDA kanipistuMdi. I pATa pUrtigA kosarAju pATa - nijAniki sannivESaparaMgA AlOcistE - radhaMlO unna aMjalIdEvini en.Ti.Ar EDipistunnaTTugA O pATa peTToccu. ilAMTi praBOdhAtmaka, AlOcanAtmaka, aByudaya gItaM peTTavalasina avasaraM lEdu. kAnI A rOjulu vEru, A kamiTmeMTlu vEru. A kONaMlO AlOcistU bErIju vEsukOgaligitE I pATa paTla kaligE BAvaM KaccitaMgA unnataMgA uMDi tIrutuMdi. 


vyavasAyaM ceyyani kAmaMduki ennO BUmulu vacci cErutuMTAyi. pallapunElaki nIru cErinaTlu vacci kalustuMTAyi. dunnEvADiki mAtraM cAreDu nEla kUDA uMDadu. uMDakuMDA cEstAru kUDA. I BAvAnnE pATalO coppiMcAru. A BAvAniki kosarAju vADina padAlu - IDavu, bADavalu. 'IDavalu' annadi 'IDu' lOMci vaccinadi. aMTE jatapaDaTaM anE arthaMlO tIsukOvAli. bADava aMTE pallapunEla. I ardhAlalO tIsukuni kosarAju vADina padAlanu gamanistE kavigA Ayanapai gauvaraM reTTiMpavutuMdi.
Important information - Telugu

 ఈ పాటను ఘంటసాల పాడగా ఎన్.టి.ఆర్ అభినయించారు. సన్నివేశపరంగా అంజలీదేవి కూడా కనిపిస్తుంది. ఈ పాట పూర్తిగా కొసరాజు పాట - నిజానికి సన్నివేశపరంగా ఆలోచిస్తే - రధంలో ఉన్న అంజలీదేవిని ఎన్.టి.ఆర్ ఏడిపిస్తున్నట్టుగా ఓ పాట పెట్టొచ్చు. ఇలాంటి ప్రభోధాత్మక, ఆలోచనాత్మక, అభ్యుదయ గీతం పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఆ రోజులు వేరు, ఆ కమిట్మెంట్లు వేరు. ఆ కోణంలో ఆలోచిస్తూ బేరీజు వేసుకోగలిగితే ఈ పాట పట్ల కలిగే భావం ఖచ్చితంగా ఉన్నతంగా ఉండి తీరుతుంది.
 
వ్యవసాయం చెయ్యని కామందుకి ఎన్నో భూములు వచ్చి చేరుతుంటాయి. పల్లపునేలకి నీరు చేరినట్లు వచ్చి కలుస్తుంటాయి. దున్నేవాడికి మాత్రం చారెడు నేల కూడా ఉండదు. ఉండకుండా చేస్తారు కూడా. ఈ భావాన్నే పాటలో చొప్పించారు. ఆ భావానికి కొసరాజు వాడిన పదాలు - ఈడవు, బాడవలు. 'ఈడవలు' అన్నది 'ఈడు' లోంచి వచ్చినది. అంటే జతపడటం అనే అర్థంలో తీసుకోవాలి. బాడవ అంటే పల్లపునేల. ఈ అర్ధాలలో తీసుకుని కొసరాజు వాడిన పదాలను గమనిస్తే కవిగా ఆయనపై గౌవరం రెట్టింపవుతుంది.