Actor :
Actress : Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు , Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu jikki, bRuMdaM pADagA sAvitri pradhAna pAtra dhAriNigA aBinayiMciMdi. kiShOr kumAr, vaijayaMtimAla hIrO hIrOyinlugA naTiMcina nyUDhillI (1956) anE sinimA kOsaM SaMkar - jaikiShan svaraparaci latatO pADiMcina 'tum saMg prIt lagAyi rasiyA' anE pATanu iMTar lUDstO sahA yathAtathaMgA vADukunnAru. dESaM mottaM mIda A hiMdI pATa eMta hiT ayiMdO - mana telugu ADiyans eMtavaraku unnArO aMtavaraku I telugu pATa kUDA hiT ayiMdi.
sinI saMgItaM dvArA SRuta pAMDityAnni sAdhiMcavaccu. ayitE aMduku SravaNa saMskAraM tODavvAli. aTuvaMTi SravaNa saMskArAniki dOhadaM cEsE pATalugA I 'BalE ammAyilu' sinimAlOni pATalni ceppukOvaccu.
ఈ పాటను జిక్కి, బృందం పాడగా సావిత్రి ప్రధాన పాత్ర ధారిణిగా అభినయించింది. కిషోర్ కుమార్, వైజయంతిమాల హీరో హీరోయిన్లుగా నటించిన న్యూఢిల్లీ (1956) అనే సినిమా కోసం శంకర్ - జైకిషన్ స్వరపరచి లతతో పాడించిన 'తుమ్ సంగ్ ప్రీత్ లగాయి రసియా' అనే పాటను ఇంటర్ లూడ్స్తో సహా యథాతథంగా వాడుకున్నారు. దేశం మొత్తం మీద ఆ హిందీ పాట ఎంత హిట్ అయిందో - మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఈ తెలుగు పాట కూడా హిట్ అయింది.
సినీ సంగీతం ద్వారా శృత పాండిత్యాన్ని సాధించవచ్చు. అయితే అందుకు శ్రవణ సంస్కారం తోడవ్వాలి. అటువంటి శ్రవణ సంస్కారానికి దోహదం చేసే పాటలుగా ఈ 'భలే అమ్మాయిలు' సినిమాలోని పాటల్ని చెప్పుకోవచ్చు.