Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.lIla pADagA kathAnAyakuDu (akkinEni) tammuDu (jaggayya)ni valalO vEsukunna yuvatigA naTiMcina suraBi bAlasarasvati aBinayiMciMdi. yaman, bEhAg, gauD sAraMg rAgAla CAyalanu kalupukuMTU jAnapada SaililO bANIni samakUrcAru. ekkaDainA jAnapada nRutyAlu jarugutuMDagA I pATaku vErE nRutyarItulanu jatacEsi pradarSistE 'mokkajonna tOTalO' pATaku dITugA nilabaDadaggaMta viShayaM uMdi I pATalO.
ఈ పాటను పి.లీల పాడగా కథానాయకుడు (అక్కినేని) తమ్ముడు (జగ్గయ్య)ని వలలో వేసుకున్న యువతిగా నటించిన సురభి బాలసరస్వతి అభినయించింది. యమన్, బేహాగ్, గౌడ్ సారంగ్ రాగాల ఛాయలను కలుపుకుంటూ జానపద శైలిలో బాణీని సమకూర్చారు. ఎక్కడైనా జానపద నృత్యాలు జరుగుతుండగా ఈ పాటకు వేరే నృత్యరీతులను జతచేసి ప్రదర్శిస్తే 'మొక్కజొన్న తోటలో' పాటకు దీటుగా నిలబడదగ్గంత విషయం ఉంది ఈ పాటలో.