Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
pi.lIla pADina I pATanu sItagA naTiMcina gItAMjali pradhAna pAtradhAriNigA citrIkariMcAru. kastUri SivarAvu, mikkilinEni, CAyAdEvi sannivESa prAdhAnyaMgA kanipistAru. saMgIta paraMgA I pATalO gAli peMcalavAru cAlA maMci prayOgaM cESAru. kamAc, dES, SaMkarABaraNa rAgAlanu ati naipuNyaMgA prayOgiMcArI pATalO. I rAgAla svarAlanu tIsukuni miSramaM cEstU - pADE vAriki sunAyAsaMgA uMDElA pATanu malacaTaMlO gAli peMcalavAri mEdhO saMpada ennadaginadi, minnayainadi.
పి.లీల పాడిన ఈ పాటను సీతగా నటించిన గీతాంజలి ప్రధాన పాత్రధారిణిగా చిత్రీకరించారు. కస్తూరి శివరావు, మిక్కిలినేని, ఛాయాదేవి సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. సంగీత పరంగా ఈ పాటలో గాలి పెంచలవారు చాలా మంచి ప్రయోగం చేశారు. కమాచ్, దేశ్, శంకరాభరణ రాగాలను అతి నైపుణ్యంగా ప్రయోగించారీ పాటలో. ఈ రాగాల స్వరాలను తీసుకుని మిశ్రమం చేస్తూ - పాడే వారికి సునాయాసంగా ఉండేలా పాటను మలచటంలో గాలి పెంచలవారి మేధో సంపద ఎన్నదగినది, మిన్నయైనది.