Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,
Song Category : Others
Song- Ragam :
prAraMBaM nuMcI civari varaku pratI akSharAnni 'mOhana' rAgaM anE tEnelO muMci paMcina pATa idi. I pATalOni sAhityaM anuBavaMlOki rAni jaMTa appaTikI, ippaTikI uMDadanE ceppAli. konni konni pATala guriMci ceppaDAniki ekkuva SramapaDAli. mari konniTi guriMci takkuvagA ceppaDAniki ekkuva SramapaDAli. reMDO kOvalOki ceMdinadE I pATa. nijAniki - magavAritO eMta jAgrattagA melagAlO teliyaceppE 'telusukonave cellI' pATaku nANAniki aTuvaipu lAgA malacabaDDa I cinnipATalO manastatvaM SAstrAniki saMbaMdhiMci O graMthAniki saripaDE viShayaM uMdi.
ప్రారంభం నుంచీ చివరి వరకు ప్రతీ అక్షరాన్ని 'మోహన' రాగం అనే తేనెలో ముంచి పంచిన పాట ఇది. ఈ పాటలోని సాహిత్యం అనుభవంలోకి రాని జంట అప్పటికీ, ఇప్పటికీ ఉండదనే చెప్పాలి. కొన్ని కొన్ని పాటల గురించి చెప్పడానికి ఎక్కువ శ్రమపడాలి. మరి కొన్నిటి గురించి తక్కువగా చెప్పడానికి ఎక్కువ శ్రమపడాలి. రెండో కోవలోకి చెందినదే ఈ పాట. నిజానికి - మగవారితో ఎంత జాగ్రత్తగా మెలగాలో తెలియచెప్పే 'తెలుసుకొనవె చెల్లీ' పాటకు నాణానికి అటువైపు లాగా మలచబడ్డ ఈ చిన్నిపాటలో మనస్తత్వం శాస్త్రానికి సంబంధించి ఓ గ్రంథానికి సరిపడే విషయం ఉంది.