This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Paataalabhairavi
Song » Vinave bala naprema gola / వినవే బాల నాప్రేమ గోల
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

This song was shot on Relangi, Malathi, N.T.Rama Rao, and Balakrishna. Since Relangi sings this song for himself, his name does not appear in the list of playback singers in the credits. Apart from Relangi, names of several others do not appear in credits: the name of T.G.Kamala who renders ‘ithihasam vinnnara?’ and the name of V.J.Varma who lends his voice to ’prema kosamayi valalo padene..’  Pingali employs several consonant-ending words like  ‘vagal’, ‘gubul’, ‘paidibangar’, ‘thoogutuyyaal’ and ‘chettapattaal’ without creating any confusion. Vijaya studios had sophisticated instruments like Hammond organ, and only master Venu used to play them. It seems that the instrumental musical piece indicating the appearance of a moving snake when Relangi sings ‘thokkudu billaa aade natho’, seems to be the work of master Venu. Even now, if we carefully watch credits, we find master Venu as the conductor of the orchestra.

Translator: suryaprakash.mothiki@yahoo.com



Important information - Telugu

ఈ పాటను రేలంగి, మాలతి, ఎన్.టి.రామారావు, బాలకృష్ణపై చిత్రీకరించారు. రేలంగే ఈ పాటను పాడటం జరిగింది. తనకు తానే పాడుకున్నాడు  కనుక ఆయన పేరుని ఆనాడు నేపధ్యగాయనీ గాయకుల టైటిల్ కార్డులలో పేర్కొనలేదు. ఎందుకంటే ఎవరికి వారు పాడుకోవటం నేపథ్యగానం కాదు కాబట్టి.  ఒక్క ఆయన పేరు మాత్రమే కాదు 'ఇతిహాసం విన్నరా'' పాటను పాడిన టి.జి.కమల పేరు కూడా నేపథ్య గాయనీ గాయకుల లిస్ట్ లో కనబడదు. కాకపోతే 'ప్రేమకోసమై' పాటను పాడిన వి.జె.వర్మ పేరు. ఇంకా మనకు తెలిసిన చాలామంది పేరు టైటిల్స్ లో లేకపోవటం మనం గమనించవచ్చు. సరైన కారణాలు చెప్పడానికి ఇప్పుడు ఎవరూ లేరు.  

గుబుల్/దిగుల్/పైడిబంగార్/తూగుటుయ్యాల్/చెట్టాపట్టీల్ వంటి పొల్లులతో పొల్లు పోని హాస్యం అందించారు పింగళి. విజయా వారి వద్ద హెమండ్ ఆర్గన్ వంటి కొన్ని వాద్యాలుండేవి. వాటిని ఒక్క మాస్టర్ వేణు మాత్రమే వాయించేవారు. ఈ 'వినవేబాలా పాటలో 'హుప్ హుప్' అని రేలంగి అన్న తర్వాత వచ్చే 'తొక్క్కుడు బిళ్ళా ఆడే నాతో' దగ్గర వినిపించే వాద్య సంగీతం (తెరపై పాము రావటం కనిపిస్తూ ఉంటుంది) వేణు వాయించినట్టుగా అనిపిస్తుంది. టైటిల్స్ లో జాగ్రత్తగా గమనిస్తే ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా మాస్టర్ వేణు పేరుని మనం ఇప్పుడు కూడా గమనించవచ్చు. 
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ