This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Vivaha Bhojanambu / వివాహ భోజనంబు
Click To Rate




* Voting Result *
12.50 %
12.50 %
12.50 %
12.50 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu mAdhavapeddi satyaM pADagA yasvI raMgArAvu aBinayiMcAru. GaTOtkacuni BIkarAkAra AhAryAlaku tagina  SarIraM yasvI raMgArAvudi ayitE aMduku E mAtraM taggani SarIraM (gaLaM) mAdhavapeddi satyaMdi. 'vivAha BOjanaMbu'  pATanu mAyAbajAr tamiLa verShanlO tirucci lOkanAdhan anE gAyakuDula pADagA atani goMtu puMDai mUDu  rOjulu BOjanaM cEyalEkapOyADaTa. A SarIraM I SarIrAniki aMtagA nappiMdi kanukanE 'vivAha BOjanaMbu' pATa InATikI  mAdhavapeddi kIrti kirITaMlO kalikiturAyigA oppiMdi. aMdukE aMta 'maMci rAkShasuDu' BAShiMcina auraura, ohhOrE, BaLirE,  maJArE, vahvArE lAMTi praSaMsAtmaka padAlu BAsiMcAyi. SahaBAShanipiMcAyi. ullAsAniki utrkaShTa nirvacanaMlA I  pATa nilicipOyiMdi. kanukanE prEkShakulu kUDA A bANIlO paDi UgipOyArE kAni A TyUn pAScAtya dhOraNilO uMdanna  saMgatE paTTiMcukOvaTaM mAnESAru.


civarnagala I mUDu pATalalOnu samAMtaraMgA ceppukOdagga aMSAlu konni unnAyi. ati takkuva vyavadhilOnE I  mUDu pATalu sinimAlO varusagA rAvaTaM jarugutuMdi. ayinA dEnikadE oka pratyEkatanu nilabeTTukuMTU SrOtalni  prEkShakulugA cEsukuMTA, prEkShakulanu niraMtara vIkShakulugA mArcEsukuMTU 'mAyAbajAr' sAdhiMcina GanavijayAniki  mUla sthaMBAlugA nilicAyi. tarvAta taraMlO vaccina ennO citrAla TaiTilski 'aMdAlarAmuDu'lO 'samUha BOjanaMbu'  pATaki, 'sItArAmayyagAri manavarAlu'lO 'suMdari nI vaMTi svITu svarUpamu vErvEru sercina nOye kadA'  pATaki,  'miShTar peLLAM' lO, 'mullu pOyi katti vaccE DhAM DhAM DhAM' pATaki mAyAbajArlOni pATalu prEraNalugA  nilicipOyAyaMTE - A Ganata vATini telugu jAtiki sthirAsthigA malicina ke.vi.reDDi, piMgaLi, GaMTasAla, nAgireDDi cakrapANi  vaMTi sRuShTikartaladi, vATini teramIda pratiPaliMpacEsina AviShkartaladi.
Important information - Telugu

ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడగా యస్వీ రంగారావు అభినయించారు. ఘటోత్కచుని భీకరాకార ఆహార్యాలకు తగిన శరీరం యస్వీ రంగారావుది అయితే అందుకు ఏ మాత్రం తగ్గని శరీరం (గళం) మాధవపెద్ది సత్యంది. 'వివాహ భోజనంబు' పాటను మాయాబజార్ తమిళ వెర్షన్లో తిరుచ్చి లోకనాధన్ అనే గాయకుడుల పాడగా అతని గొంతు పుండై మూడు రోజులు భోజనం చేయలేకపోయాడట. ఆ శరీరం ఈ శరీరానికి అంతగా నప్పింది కనుకనే 'వివాహ భోజనంబు' పాట ఈనాటికీ మాధవపెద్ది కీర్తి కిరీటంలో కలికితురాయిగా ఒప్పింది. అందుకే అంత 'మంచి రాక్షసుడు' భాషించిన ఔరౌర, ఒహ్హోరే, భళిరే, మఝారే, వహ్వారే లాంటి ప్రశంసాత్మక పదాలు భాసించాయి. శహభాషనిపించాయి. ఉల్లాసానికి ఉత్ర్కష్ట నిర్వచనంలా ఈ పాట నిలిచిపోయింది. కనుకనే ప్రేక్షకులు కూడా ఆ బాణీలో పడి ఊగిపోయారే కాని ఆ ట్యూన్ పాశ్చాత్య ధోరణిలో ఉందన్న సంగతే పట్టించుకోవటం మానేశారు.

చివర్నగల à°ˆ మూడు పాటలలోను సమాంతరంగా చెప్పుకోదగ్గ అంశాలు కొన్ని ఉన్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే à°ˆ మూడు పాటలు సినిమాలో వరుసగా రావటం జరుగుతుంది. అయినా దేనికదే à°’à°• ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ శ్రోతల్ని ప్రేక్షకులుగా చేసుకుంటా, ప్రేక్షకులను నిరంతర వీక్షకులుగా మార్చేసుకుంటూ 'మాయాబజార్' సాధించిన ఘనవిజయానికి మూల స్థంభాలుగా నిలిచాయి. తర్వాత తరంలో వచ్చిన ఎన్నో చిత్రాల టైటిల్స్à°•à°¿ 'అందాలరాముడు'లో 'సమూహ భోజనంబు' పాటకి, 'సీతారామయ్యగారి మనవరాలు'లో 'సుందరి నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన నోయె కదా'  à°ªà°¾à°Ÿà°•à°¿, 'మిష్టర్ పెళ్ళాం' లో, 'ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం' పాటకి మాయాబజార్లోని పాటలు ప్రేరణలుగా నిలిచిపోయాయంటే - à°† ఘనత వాటిని తెలుగు జాతికి స్థిరాస్థిగా మలిచిన కె.వి.రెడ్డి, పింగళి, ఘంటసాల, నాగిరెడ్డి చక్రపాణి వంటి సృష్టికర్తలది, వాటిని తెరమీద ప్రతిఫలింపచేసిన ఆవిష్కర్తలది.