This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Lallilalaa...Lallilalaa... / లల్లిలలా...లల్లిలలా
Click To Rate




* Voting Result *
16.67 %
16.67 %
16.67 %
16.67 %
33.33 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 SaSirEKa celikattelu aBinayiMcina pATayidi. cinna SiSirEKa, A vayasu celikattelu ADukuMTU pADukuMTU perigi  peddavArayinaTTuga cUpiMcaTaM pATa  lakShyaM. sAhityaM kUDA I paddhatilOnE uMTuMdi. toli caraNaMlO pillala mEdhassuki  parimitamaina kOyilalu, nemaLLu, lEDipillalu mali caraNAlalO yuktavayasu vaccina vAri manasulO celarErE rakarakAla  BAvAlu... BaviShyatu#0C4D;ta guriMci, kAbOyE vAni guriMci.... ilA...! pATalO tilaMg rAgaM pradhAna rAgaMgA vinipistuMdi.  pATalO cinna SaSirEKa perigi pedda SaSirEKa aniyinaTTugA nITilOni pratibiMbaM dvArA cUpiMcE ShATu - ivALTikI eMdareMdari  manOPalakAlapainO manOharaMgA nilicipOyi uMdi.

 
Important information - Telugu

 శశిరేఖ చెలికత్తెలు అభినయించిన పాటయిది. చిన్న శిశిరేఖ, ఆ వయసు చెలికత్తెలు ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగి పెద్దవారయినట్టుగ చూపించటం పాట  లక్ష్యం. సాహిత్యం కూడా ఈ పద్ధతిలోనే ఉంటుంది. తొలి చరణంలో పిల్లల మేధస్సుకి పరిమితమైన కోయిలలు, నెమళ్ళు, లేడిపిల్లలు మలి చరణాలలో యుక్తవయసు వచ్చిన వారి మనసులో చెలరేరే రకరకాల భావాలు... భవిష్యతు్త గురించి, కాబోయే వాని గురించి.... ఇలా...! పాటలో తిలంగ్ రాగం ప్రధాన రాగంగా వినిపిస్తుంది. పాటలో చిన్న శశిరేఖ పెరిగి పెద్ద శశిరేఖ అనియినట్టుగా నీటిలోని ప్రతిబింబం ద్వారా చూపించే షాటు - ఇవాళ్టికీ ఎందరెందరి మనోఫలకాలపైనో మనోహరంగా నిలిచిపోయి ఉంది.