Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu jikki pADagA nRutya kaLAkAriNi kucala kumAri aBinayiMciMdi. sannivESa prAdhAnyaMgA akkinEni nAgESvararAvu, Ar.nAgESvararAvu uMTAru. akkaDakkaDa hAsya naTulu padmanABaM, bAlakRuShNa kUDA kanipistAru. madhyamAvati rAgacCAyalalO TyUn cEyabaDina cakkaTi madhuragItamidi.
hIrO DipreShanlO uMTE ataDi manasuki sEda tIrustU tirigi uttEjituNNi cEyaDAniki uddESiMcabaDina gItamidi. idi dRuShTilO peTTukuni sAhityAnni marOsAri vinaMDI. annapUrNA saMsthapainA, AnATi kaLAkArula nibaddhata mIda gauravaM eMtagA perigipOtuMdO bErIju vEsukuni cUDaMDi, aMtakumiMci vivaraMgA viSlEShiMcaTaM anavasaraM.
ఈ పాటను జిక్కి పాడగా నృత్య కళాకారిణి కుచల కుమారి అభినయించింది. సన్నివేశ ప్రాధాన్యంగా అక్కినేని నాగేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు ఉంటారు. అక్కడక్కడ హాస్య నటులు పద్మనాభం, బాలకృష్ణ కూడా కనిపిస్తారు. మధ్యమావతి రాగచ్ఛాయలలో ట్యూన్ చేయబడిన చక్కటి మధురగీతమిది.
హీరో డిప్రెషన్లో ఉంటే అతడి మనసుకి సేద తీరుస్తూ తిరిగి ఉత్తేజితుణ్ణి చేయడానికి ఉద్దేశించబడిన గీతమిది. ఇది దృష్టిలో పెట్టుకుని సాహిత్యాన్ని మరోసారి వినండీ. అన్నపూర్ణా సంస్థపైనా, ఆనాటి కళాకారుల నిబద్ధత మీద గౌరవం ఎంతగా పెరిగిపోతుందో బేరీజు వేసుకుని చూడండి, అంతకుమించి వివరంగా విశ్లేషించటం అనవసరం.