Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల , Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu jikki GaMTasAla pADagA terapai sAvitri, akkinEni aBinayiMcAru. pATalO mottaM sAhityaM aMtA oka ettu. 'valacE kOmali vayyArAlaku' anE caraNaMlOni sAhityaM okkaTI oka ettu. pADukunEMduku vIlugA BASha eMta saraLaMgA, vinasoMpugA uMdO BAvaM aMta guMBanaMgA gubAListU uMTuMdi. prEmaku manaM AdarSaMgA udahariMcukunE lailA - majnU jaMTalO lailA aMta aMdaMgA uMDadaTa. ''mari Ame guriMci eMdukaMta paDi caccipOtAv?'' ani aDigitE ''nA kaLLatO cUDu'' annADaTa majnu.
ఈ పాటను జిక్కి ఘంటసాల పాడగా తెరపై సావిత్రి, అక్కినేని అభినయించారు. పాటలో మొత్తం సాహిత్యం అంతా ఒక ఎత్తు. 'వలచే కోమలి వయ్యారాలకు' అనే చరణంలోని సాహిత్యం ఒక్కటీ ఒక ఎత్తు. పాడుకునేందుకు వీలుగా భాష ఎంత సరళంగా, వినసొంపుగా ఉందో భావం అంత గుంభనంగా గుబాళిస్తూ ఉంటుంది. ప్రేమకు మనం ఆదర్శంగా ఉదహరించుకునే లైలా - మజ్నూ జంటలో లైలా అంత అందంగా ఉండదట. ''మరి ఆమె గురించి ఎందుకంత పడి చచ్చిపోతావ్?'' అని అడిగితే ''నా కళ్ళతో చూడు'' అన్నాడట మజ్ను.