This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Donga-Ramudu
Song » Bhale thatha mana bapooji / భలే తాత మన బాపూజీ
Click To Rate




* Voting Result *
11.11 %
11.11 %
0 %
11.11 %
66.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.suSIla, bRuMdaM pADagA pradhAna pAtradhAriNigA jamuna aBinayiMcAru. annapUrNA vAri prati citraMlOnU dESaBaktiki saMbaMdhiMcinadigAni kanIsaM okkapATa ayinA uMDi tIrutuMdanna nammakAniki, saMpradAyAniki punAdi vEsina pATa idi. ivALTikI Kaddaru dhariMcE dukkipATi madhusUdhanarAvu, akkinEni nAgESvararAvula kamiT meMT ki O sUcika - I gItaM! dESAniki saMbaMdhiMcina pATa kAbaTTi dES rAgAnni I pATaki ekkuvagA vADukunnAranipistuMdi...! 


appaTlO suSIla gAtrAnni sekeMD hIrOyin kE priPar cEsEvAru. dukkipATi madhusUdhanarAvugAri prOtsahaM vallanE AviDa hIrOyin laku pADE sthAyiki edigiMdi. A kathA kamIShU 'tODikODaLLu' sinimAnu guriMcina vivarAlu carciMcaDaM jarugutuMdi. iMtakU I viShayaM eMduku prastAviMcavalasi vacciMdaMTE A rOjullO suSIla goMtu eMta ShArp gA uMdO teliyajEyaDAnikE. I pATa dorikitE vini cUDaMDi mIkE telustuMdi.
Important information - Telugu

 à°ˆ పాటను పి.సుశీల, బృందం పాడగా ప్రధాన పాత్రధారిణిగా జమున అభినయించారు. అన్నపూర్ణా వారి ప్రతి చిత్రంలోనూ దేశభక్తికి సంబంధించినదిగాని కనీసం ఒక్కపాట అయినా ఉండి తీరుతుందన్న నమ్మకానికి, సంప్రదాయానికి పునాది వేసిన పాట ఇది. ఇవాళ్టికీ ఖద్దరు ధరించే దుక్కిపాటి మధుసూధనరావు, అక్కినేని నాగేశ్వరరావుల కమిట్మెంట్ à°•à°¿ à°“ సూచిక - à°ˆ గీతం! దేశానికి సంబంధించిన పాట కాబట్టి దేశ్ రాగాన్ని à°ˆ పాటకి ఎక్కువగా వాడుకున్నారనిపిస్తుంది...! 


అప్పట్లో సుశీల గాత్రాన్ని సెకెండ్ హీరోయిన్ కే ప్రిఫర్ చేసేవారు. దుక్కిపాటి మధుసూధనరావుగారి ప్రోత్సహం వల్లనే ఆవిడ హీరోయిన్ లకు పాడే స్థాయికి ఎదిగింది. ఆ కథా కమీషూ 'తోడికోడళ్ళు' సినిమాను గురించిన వివరాలు చర్చించడం జరుగుతుంది. ఇంతకూ ఈ విషయం ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఆ రోజుల్లో సుశీల గొంతు ఎంత షార్ప్ గా ఉందో తెలియజేయడానికే. ఈ పాట దొరికితే విని చూడండి మీకే తెలుస్తుంది.