Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category :
Song- Ragam :
I pATanu pi.suSIla pADagA bi.sarOjAdEvi aBinayiMcAru. kathAparaMgA kathA nAyakuni mattulO muMcE sannivESaM kanuka en.Ti.rAmArAvu kUDA pATaMtA kanipistAru. I pATalO muKyaMgA ceppukOvalasiMdi suSIla kaMThaM guriMci! A rOjullO Ame kaMThaM eMta vADigA uMDEdO teliyacEsE pATalalO idokaTi! ika sAhityaM guriMci ceppAlaMTE - BAShatO AkaTTukunE jUniyar samudrAla mArku akSharEMdrajAlaM pATaMtA parucukuni marI kanipistuMdi.
ఈ పాటను పి.సుశీల పాడగా బి.సరోజాదేవి అభినయించారు. కథాపరంగా కథా నాయకుని మత్తులో ముంచే సన్నివేశం కనుక ఎన్.టి.రామారావు కూడా పాటంతా కనిపిస్తారు. ఈ పాటలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సుశీల కంఠం గురించి! ఆ రోజుల్లో ఆమె కంఠం ఎంత వాడిగా ఉండేదో తెలియచేసే పాటలలో ఇదొకటి! ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే - భాషతో ఆకట్టుకునే జూనియర్ సముద్రాల మార్కు అక్షరేంద్రజాలం పాటంతా పరుచుకుని మరీ కనిపిస్తుంది.