Actor : Jaggayya / జగ్గయ్య ,
Actress : Jamuna / జమున ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Arudra / ఆరుద్ర ,
Singer : Chittur V. Nagayya / చిత్తూరు వి. నాగయ్య ,
Song Category : Others
Song- Ragam :
I pATanu nAgayya pADi aBinayiMcAru. sannivESa prAdhAnyaMgA lakShmIrAjyaM, jaggayya, perumALLu kanipistAru. 1960 nATiki nAgayyaku plEbAk vaccEsiMdi. (Bakta rAmadAsu O minahAyiMpu) aMtaku koddi saMvatsarAlu muMdugA tIsukuMTE - nAgayya pADina sOlO gItAlalO O maMci gItamidi. cakravAka rAgaM I pATaku AdhAra rAgaM. A rAgaMlOni maTlu, paTlu, jIvasvarAlu ivannI nAgayya goMtulO eMtagA jIvaM pOsukunnAyE telustuMdi I pATa viMTE..! sinimAlOni mottaM pATalanniTinI rikArDu cEsukuni dAcukuMTE alavATunna vALLa daggara mAtramE I pATa dorikE avakASaM uMdi.
ఈ పాటను నాగయ్య పాడి అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా లక్ష్మీరాజ్యం, జగ్గయ్య, పెరుమాళ్ళు కనిపిస్తారు. 1960 నాటికి నాగయ్యకు ప్లేబాక్ వచ్చేసింది. (భక్త రామదాసు ఓ మినహాయింపు) అంతకు కొద్ది సంవత్సరాలు ముందుగా తీసుకుంటే - నాగయ్య పాడిన సోలో గీతాలలో ఓ మంచి గీతమిది. చక్రవాక రాగం ఈ పాటకు ఆధార రాగం. ఆ రాగంలోని మట్లు, పట్లు, జీవస్వరాలు ఇవన్నీ నాగయ్య గొంతులో ఎంతగా జీవం పోసుకున్నాయే తెలుస్తుంది ఈ పాట వింటే..! సినిమాలోని మొత్తం పాటలన్నిటినీ రికార్డు చేసుకుని దాచుకుంటే అలవాటున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పాట దొరికే అవకాశం ఉంది.