This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Muddubidda
Song » Evaru kannarevaru / ఎవరు కన్నరెవరు
Click To Rate




* Voting Result *
16.67 %
16.67 %
16.67 %
33.33 %
16.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 'evaru kannArevaru peMcAru' nIlAMbari rAgaMpai AdhArapaDDa gItaM. pi.lIla AlapiMcina I gItaMlO Arudra cUpina BAvabalaM, BAShA camatkAraM Ayana tana guruvugA BAviMcE mallAdi rAmakRuShNaSAstri gAri praSaMsalni ASIssulani marOsAri pratyEkaMgA poMdETTu cESAyi. muKyaMgA 'ki' anE akSharAnni aMtyaprAsaku anuvugA vADukuMTU layabaddhaMgA rAsina Arudra pratiBaku addaM paDutuMdI pATa.


reMDO caraNaMlO 'ta' anE akSharaMtO adi prAsanu kUDA jata cEyaTaM, oppiMcaTaM, meppiMcaTaM ivannI ArudrakE cellAyi. AKaru caraNaM viMTE Arudra nAstikuDEMTi ani anAlanipistuMdi. alA anipiMcaTamE sRujanAtmakata kalgina kaviki sArthakata. oka biDDanu iddaru sAkAlsi vastE dEvaki, yaSOda prEmatO pOlcE prakriyanu A tarvAta ennO sinIgItAllO eMdarO upayOgiMcaTaM jarigiMdi. 
Important information - Telugu

'ఎవరు కన్నారెవరు పెంచారు' నీలాంబరి రాగంపై ఆధారపడ్డ గీతం. పి.లీల ఆలపించిన ఈ గీతంలో ఆరుద్ర చూపిన భావబలం, భాషా చమత్కారం ఆయన తన గురువుగా భావించే మల్లాది రామకృష్ణశాస్త్రి గారి ప్రశంసల్ని ఆశీస్సులని మరోసారి ప్రత్యేకంగా పొందేట్టు చేశాయి. ముఖ్యంగా 'కి' అనే అక్షరాన్ని అంత్యప్రాసకు అనువుగా వాడుకుంటూ లయబద్ధంగా రాసిన ఆరుద్ర ప్రతిభకు అద్దం పడుతుందీ పాట.

రెండో చరణంలో 'త' అనే అక్షరంతో అది ప్రాసను కూడా జత చేయటం, ఒప్పించటం, మెప్పించటం ఇవన్నీ ఆరుద్రకే చెల్లాయి. ఆఖరు చరణం వింటే ఆరుద్ర నాస్తికుడేంటి అని అనాలనిపిస్తుంది. అలా అనిపించటమే సృజనాత్మకత కల్గిన కవికి సార్థకత. ఒక బిడ్డను ఇద్దరు సాకాల్సి వస్తే దేవకి, యశోద ప్రేమతో పోల్చే ప్రక్రియను ఆ తర్వాత ఎన్నో సినీగీతాల్లో ఎందరో ఉపయోగించటం జరిగింది.