Actor : Jaggayya / జగ్గయ్య ,
Actress : Jamuna / జమున ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Arudra / ఆరుద్ర ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
'cUDAlani uMdi' pATanu suSIla pADagA mAsTar veMkaTES aBinayiMcAru. pallavini, caraNAlalOni modaTi reMDu lainlani 'madhyamAvati' rAgaMlO svaraparicAru. pATallO kavulu tama mEdhO saMpadanu cUpiMcukunE prayatnaM cEyaTaM maMcidE. avasaraM kUDA. ayitE adi pAtrala sthAyiki miMcinadi, diMcEdi ayitEnE vastuMdi cikku. muKyaMgA pillala pATalu rAsETappuDu eMducEtanO I viShayAnni paTTiMcukunE prayatnaM aMtagA kanabaDadu. kAnI Arudra rAsina I pATa vinagAnE ceppoccu idi pillalu pADE pATani.
'చూడాలని ఉంది' పాటను సుశీల పాడగా మాస్టర్ వెంకటేశ్ అభినయించారు. పల్లవిని, చరణాలలోని మొదటి రెండు లైన్లని 'మధ్యమావతి' రాగంలో స్వరపరిచారు. పాటల్లో కవులు తమ మేధో సంపదను చూపించుకునే ప్రయత్నం చేయటం మంచిదే. అవసరం కూడా. అయితే అది పాత్రల స్థాయికి మించినది, దించేది అయితేనే వస్తుంది చిక్కు. ముఖ్యంగా పిల్లల పాటలు రాసేటప్పుడు ఎందుచేతనో ఈ విషయాన్ని పట్టించుకునే ప్రయత్నం అంతగా కనబడదు. కానీ ఆరుద్ర రాసిన ఈ పాట వినగానే చెప్పొచ్చు ఇది పిల్లలు పాడే పాటని.