This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Manorama--1959-
Song » Gati leni vanni guddi vanni / గతి లేని వాణ్ణి గుడ్డి వాణ్ణి
Click To Rate




* Voting Result *
25.00 %
8.33 %
16.67 %
8.33 %
41.67 %
Music Station
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

It was a begging song only to mention. But it was betting song for all times. Tune was not only heart touching but also haunting . This song was a correct definition for the heart melting feeling. Expression given in lines   'prEma tODa lOkamElu dEvudoo - maa mogAna maraNamaina rAyaDoo' l feel that it was a beautiful poetic form for mercy killing.  Similarly tune given by Ramesh naidu penetrates our heart if we have . it is a test , if you sing this song when you are alone you will come to know the best efforts given by Talat Mohammed & you may be wondered that  Devadas fame K.Rani sung this along with Talat Mohammed even hough she was not given much prominence  because those were the days where song was the given much importance than the personal statures.  Please click at Music Station if you want to listen this song.

Important information - Telugu

 

పేరుకి మాత్రమే ఇది '‍ముష్టి' పాట. కానీ శ్రేష్టత చాలా వుంది. ఆర్ద్రతకి అద్దం పడుతూ, అర్ధం చెప్పగల పాట. మనసు పెట్టి వింటే, మనసులో నిలిచి పోవడమే కాదు, వీలైనప్పుడల్లా వెంటాడుతూనే వుంటుంది కూడా.  ' ప్రేమ తోడ లోకమేలు దేవుడూ మా మొగాన మరణమైన రాయడూ' అనే వాక్యాల్ని వింటుంటే  'మెర్సీ కిల్లింగ్' అనే పదాన్ని కవితా రూపంలో చెప్పినట్టనిపిస్తుంది. మనకు మనసంటూ వుంటే్ దానిని మారుమూలలనుంచీ కలుక్కుమనిపిస్తూ వుంటుంది రమేష్ నాయుడు సమకూర్చిన ట్యూన్ . తలత్ మహమ్మద్ ఎంత బాగా పాడేడో తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి పాడుకుని చూసుకుంటే అర్ధం ఐపోతుంది. ఉత్తరాది నుండి వస్తున్నగాయకులు, వారిని ఓ రకమైన క్రేజ్ తో దిగుమతి చేసుకుంటున్న వారు  ఓ సారి  ఈ పాటని వింటే భాష పట్ల గల బాధ్యత కొంతలో కాకపొతే కొంతైనా తెలిసే అవకాశం వుంది. తలత్ తో పాటు ఈ పాటలో వినిపించే స్త్రీ కంఠం దేవదాస్  సుశీల  ది కాదు దేవదాస్ ఫేమ్ కె.రాణి ది అంటే  ఎవరైనా నమ్మగలరా ? స్వంత ప్రాదాన్యత కన్నాపాట ప్రాదాన్యతే ముఖ్యం ఆ రోజుల్లో ....  పాటని వినాలనిపిస్తే పై నున్న మ్యూజిక్ స్టేషన్ బాక్స్ దగ్గర క్లిక్ చేయండి.