This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rechukka
Song » Aa Manasemo / ఆ మనసేమో
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu jikki pADagA dEvika(pramIla) aBinayiMcAru. ekkuvagA kaLyANi rAgaMpai AdhArapaDutU kAvalaninacOTa mOhanarAgaccAyalalOki veLutU  vinnavAri hRudayAlapai 'rasapaTTu ' ni sAdhiMcE vidhaMgA aSvatdhAma I pATanu svaraparacina 'rasik bal^^mA'  pATa 'pEyiMg gesT ' lO yas.Di.barman svaraparacina 'cAMd Pir^^nik^^lA'   pATa, gurtostE - manaM garvaMgA kAlarettukOvaccu. eMdukaMTE rEcukka rilIjayiMdi 1956 lOnu, 1957 lOnu kAbaTTi!  Edi EmainA 'A manasEmO A sogasEmO' saMgIta paraMgA, sAhitya paraMgA, gAna paraMgA E vidhaMgA cUsinA maMci pATa, hRudayAnni AkaTTukunE pATa.
 
 
Important information - Telugu

ఈ పాటను జిక్కి పాడగా దేవిక(ప్రమీల) అభినయించారు. ఎక్కువగా కళ్యాణి రాగంపై ఆధారపడుతూ కావలనినచోట మోహనరాగచ్చాయలలోకి వెళుతూ  విన్నవారి హృదయాలపై 'రసపట్టు ' ని సాధించే విధంగా అశ్వత్ధామ ఈ పాటను స్వరపరచిన 'రసిక్ బల్‌మా'  పాట 'పేయింగ్ గెస్ట్ ' లో యస్.డి.బర్మన్ స్వరపరచిన 'చాంద్ ఫిర్‌నిక్‌లా'   పాట, గుర్తొస్తే - మనం గర్వంగా కాలరెత్తుకోవచ్చు. ఎందుకంటే రేచుక్క రిలీజయింది 1956 లోను, 1957 లోను కాబట్టి!  ఏది ఏమైనా 'ఆ మనసేమో ఆ సొగసేమో' సంగీత పరంగా, సాహిత్య పరంగా, గాన పరంగా ఏ విధంగా చూసినా మంచి పాట, హృదయాన్ని ఆకట్టుకునే పాట.

రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ