This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Santhanam
Song » Tolivalapula / తొలి వలపుల
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu calaM, kusumakumAri aBinayiMcAru. I kusumakumAri taruvAta tana pEru 'mAlini' gA mArcukuni marikonni citrAlalO naTiMciMdi. jamunArANitO pATu I pATanu pADiMdi  kOdaMDapANi. taruvAti rOjullO saMgIta darSakuDigA pErugAMcina kOdaMDapANE I kOdaMDapANi. 'paMDaMTi kApuraM' 'idigO dEvuDu cEsina bomma' pATa tappa kOdaMDapANi iMkE pATanU pADalEdanukunEvAriki I  pATanu O udAharaNagA ceppavaccu. 


SAMtArAM nirmiMcina 'subah kA tArA' (1954) citraMlO si. rAmacaMdra saMgIta darSakatvaMlO talat mahammad, lata pADina 'gayA aMdhErA / huvA ujAlA / camka suBA kA tArA' anE hiMdI gItaM  TyUnni I pATaku vADukOvaTaM jarigiMdi. I hiMdI TyUnni en.Ti.Ar, E.yan.Ar. naTiMci 'BUkailAs' citraMlOni O pATanu kUDA vADukOvaDaM jarigiMdi. A vivarAlu A sinimA saMgItAnni guriMci  rAsE samayaMlO carciMcaTaM jarugutuMdi.
Important information - Telugu

 ఈ పాటను చలం, కుసుమకుమారి అభినయించారు. ఈ కుసుమకుమారి తరువాత తన పేరు 'మాలిని' గా మార్చుకుని మరికొన్ని చిత్రాలలో నటించింది. జమునారాణితో పాటు ఈ పాటను పాడింది కోదండపాణి. తరువాతి రోజుల్లో సంగీత దర్శకుడిగా పేరుగాంచిన కోదండపాణే ఈ కోదండపాణి. 'పండంటి కాపురం' 'ఇదిగో దేవుడు చేసిన బొమ్మ' పాట తప్ప కోదండపాణి ఇంకే పాటనూ పాడలేదనుకునేవారికి ఈ పాటను ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. 


శాంతారాం నిర్మించిన 'సుబహ్ కా తారా' (1954) చిత్రంలో సి. రామచంద్ర సంగీత దర్శకత్వంలో తలత్ మహమ్మద్, లత పాడిన 'గయా అంధేరా / హువా ఉజాలా / చమ్క సుభా కా తారా' అనే హిందీ గీతం ట్యూన్ని ఈ పాటకు వాడుకోవటం జరిగింది. ఈ హిందీ ట్యూన్ని ఎన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్. నటించి 'భూకైలాస్' చిత్రంలోని ఓ పాటను కూడా వాడుకోవడం జరిగింది. ఆ వివరాలు ఆ సినిమా సంగీతాన్ని గురించి రాసే సమయంలో చర్చించటం జరుగుతుంది.