This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Suma-Song-Bhale-Chance-le--MAA-Tv--
Song » Suma song / సుమ సాంగ్
Click To Rate




* Voting Result *
16.67 %
16.67 %
16.67 %
16.67 %
33.33 %
Music Station
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 

maa Teevee ’bhalae chaans^ lae’ lO chaesina vinootna prayOgaM

 


 suma guriMchi teliyani vaaru uMDaranae cheppaali. telugu praekshakulalO aame kunna kraeju tirugulaenidi. DiseMbar^ 2 na  prasaaramaina ’bhalae chaans^ lae’ kaaryakramaMlO maa Teevee vaaru aame pai O tamaashaa prayOgaM chaeSaaru. adi adbhutaMgaa paeliMdi kooDaa. adaeMTaMTae ’attaariMTiki daaraedi’ sinimaalO pavan^ kaLyaaN^ pai raasina ’veeDu aaraDugula bulleTTu’ paaTanu sumaku anvayistoo pyaaraDee cheyyaDaM. saadhaaraNaMgaa pyaaraDee anagaanae koMta aaTa paTTiMchaDaM, marikoMta vekilitanaM uMTaayi. aTuvaMTi vaaTi jOliki pOkuMDaa - prati padaM akshara satyaMgaa eMtO huMdaagaa saagiMdi ee pyaaraDee. oka rakaMgaa ee pyaaraDee paaTa sumaku O sanmaana patraM laaMTidi. maa Teevee lO skripT^ raiTar^ gaa ennO maMchi maMchi vaakyaalu, padaalu, udaaharaNalu rakarakaala saMdarbhaalalO  raasina gOparaaju raadhaakRshNa (gOraa) ee pyaaraDee paaTanu raaSaaru.  aa pyaaraDee paaTa 'bhalae chaans^ lae episOD^ 262' anae paerutO yoo Tyoob^ lO vuMdi chooDochchu.
 
 
Important information - Telugu

మా టీవీ ’భలే చాన్స్ లే’ లో చేసిన వినూత్న ప్రయోగం

 సుమ గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులలో ఆమె కున్న క్రేజు తిరుగులేనిది. డిసెంబర్ 2 న  ప్రసారమైన ’భలే చాన్స్ లే’ కార్యక్రమంలో మా టీవీ వారు ఆమె పై ఓ తమాషా ప్రయోగం చేశారు. అది అద్భుతంగా పేలింది కూడా. అదేంటంటే ’అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ పై రాసిన ’వీడు ఆరడుగుల బుల్లెట్టు’ పాటను సుమకు అన్వయిస్తూ ప్యారడీ చెయ్యడం. సాధారణంగా ప్యారడీ అనగానే కొంత ఆట పట్టించడం, మరికొంత వెకిలితనం ఉంటాయి. అటువంటి వాటి జోలికి పోకుండా - ప్రతి పదం అక్షర సత్యంగా ఎంతో హుందాగా సాగింది ఈ ప్యారడీ. ఒక రకంగా ఈ ప్యారడీ పాట సుమకు ఓ సన్మాన పత్రం లాంటిది. మా టీవీ లో స్క్రిప్ట్ రైటర్ గా ఎన్నో మంచి మంచి వాక్యాలు, పదాలు, ఉదాహరణలు రకరకాల సందర్భాలలో  రాసిన గోపరాజు రాధాకృష్ణ (గోరా) ఈ ప్యారడీ పాటను రాశారు.  ఆ ప్యారడీ పాట 'భలే చాన్స్ లే ఎపిసోడ్ 262' అనే పేరుతో యూ ట్యూబ్ లో వుంది చూడొచ్చు.