Actor : Rajkumar (Kannada Hero) / రాజ్ కుమార్ (కన్నడ హీరో) ,
Actress : Malathi / మాలతి ,
Music Director : Sudarshanam / సుదర్శనం ,
Lyrics Writer : Tholeti / తోలేటి ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
kALahasti mahatyaM citraMlO migilina pATalatO pOlistE ekkuva maMdi nOTiki paTTEsina pATa idi. I pATaku laBiMcina prajAdaraNa eMtaTidaMTE - naDustunna raiLLalO aDukkunE biccagALLu. I pATanu pADE tama poTTa pOsukunE vAru. idi konni saMvatsarAlapATu niraMtaraMgA pADinA prayANikulu paTTiMcukunEvAru kAdu. A pATa prAraMBiMcagAnE TyUn ayipOyEvAru.
I pATaku pIlUrAgaM AdhAraM. paruvu - pratiShTa (enTi.Ar.hIrO) sinimAlO peMDyAla svaraparacina 'praBu giridhAri SaurI kUDadu' anE caraNaM I rAgaMlO ceppukOdagga udAharaNalu.
కాళహస్తి మహత్యం చిత్రంలో మిగిలిన పాటలతో పోలిస్తే ఎక్కువ మంది నోటికి పట్టేసిన పాట ఇది. ఈ పాటకు లభించిన ప్రజాదరణ ఎంతటిదంటే - నడుస్తున్న రైళ్ళలో అడుక్కునే బిచ్చగాళ్ళు. ఈ పాటను పాడే తమ పొట్ట పోసుకునే వారు. ఇది కొన్ని సంవత్సరాలపాటు నిరంతరంగా పాడినా ప్రయాణికులు పట్టించుకునేవారు కాదు. ఆ పాట ప్రారంభించగానే ట్యూన్ అయిపోయేవారు.
ఈ పాటకు పీలూరాగం ఆధారం. పరువు - ప్రతిష్ట (ఎన్టి.ఆర్.హీరో) సినిమాలో పెండ్యాల స్వరపరచిన 'ప్రభు గిరిధారి శౌరీ కూడదు' అనే చరణం ఈ రాగంలో చెప్పుకోదగ్గ ఉదాహరణలు.