Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
araBi rAgaMlOni jIva svarAlanniMTinI aMdipuccukuni vInulaviMdugA tayAraina 'jaya jaya SrIrAmA' pATa A rOjullO prati rAmamaMdiraMlOnU virAmaM lEkuMDA mArumrOgipOyEdi. A pATa kaMThOpAThaMgA rAni Baktulu, GaMTasAla aBimAnulu dAdApugA arudanE ceppAli. GaMTasAla tana gAnAmRutaMtO ajarAmaM cEsina I gItAnni gummaDi aBinayiMcAru. en.Ti.Ar, rElaMgi, aMjali sannivESa prAdhAnyaMgA kanipistAru. I pATanu bAgA sAdhana cEstE AraBirAgaMpai koMta paTTu dorukutuMdi.
అరభి రాగంలోని జీవ స్వరాలన్నింటినీ అందిపుచ్చుకుని వీనులవిందుగా తయారైన 'జయ జయ శ్రీరామా' పాట ఆ రోజుల్లో ప్రతి రామమందిరంలోనూ విరామం లేకుండా మారుమ్రోగిపోయేది. ఆ పాట కంఠోపాఠంగా రాని భక్తులు, ఘంటసాల అభిమానులు దాదాపుగా అరుదనే చెప్పాలి. ఘంటసాల తన గానామృతంతో అజరామం చేసిన ఈ గీతాన్ని గుమ్మడి అభినయించారు. ఎన్.టి.ఆర్, రేలంగి, అంజలి సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ఈ పాటను బాగా సాధన చేస్తే ఆరభిరాగంపై కొంత పట్టు దొరుకుతుంది.