This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Donga-Ramudu
Song » Chigurakulalo Chilakamma / చిగురాకులలో చిలకమ్మా
Click To Rate




* Voting Result *
0 %
20.00 %
0 %
0 %
80.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu jikki GaMTasAla pADagA terapai sAvitri, akkinEni aBinayiMcAru. pATalO mottaM sAhityaM aMtA oka ettu. 'valacE kOmali vayyArAlaku' anE caraNaMlOni sAhityaM okkaTI oka ettu. pADukunEMduku vIlugA BASha eMta saraLaMgA, vinasoMpugA uMdO BAvaM aMta guMBanaMgA gubAListU uMTuMdi. prEmaku manaM AdarSaMgA udahariMcukunE lailA - majnU jaMTalO lailA aMta aMdaMgA uMDadaTa. ''mari Ame guriMci eMdukaMta paDi caccipOtAv?'' ani aDigitE  ''nA kaLLatO cUDu'' annADaTa majnu. 


gADhamaina prEmaku nidarSanaMgA ceppukunE A saMGaTananu kavitA rUpaMlO ceppAlsi vastE dAniki I caraNAnni miMcina udAharaNa lEdanipistuMdi. BIMplAs rAgaMlO migilina saMgIta darSakulu iccina bANIlatO pOlistE peMDyAla pOkaDa pratyEkaMgA uMTuMdi. I pATa varakU Ayana akkaDakkaDa Suddha dhanyAsi rAgAnni spShaSiMcinA ekkuvagA BIMplAs rAgaM mIdE naDipAru. madya madhya  vinipiMcE PlUT biTski I citraM viDudalaku konni saMvatsarAla muMdu vaccina 'dillagI' hiMdI citraMlO nauShAd svaraparacina 'tU mErI cAMdnI' anE pATalOni PlUT biTs prEraNa ani koMdaraMTAru.
Important information - Telugu

 ఈ పాటను జిక్కి ఘంటసాల పాడగా తెరపై సావిత్రి, అక్కినేని అభినయించారు. పాటలో మొత్తం సాహిత్యం అంతా ఒక ఎత్తు. 'వలచే కోమలి వయ్యారాలకు' అనే చరణంలోని సాహిత్యం ఒక్కటీ ఒక ఎత్తు. పాడుకునేందుకు వీలుగా భాష ఎంత సరళంగా, వినసొంపుగా ఉందో భావం అంత గుంభనంగా గుబాళిస్తూ ఉంటుంది. ప్రేమకు మనం ఆదర్శంగా ఉదహరించుకునే లైలా - మజ్నూ జంటలో లైలా అంత అందంగా ఉండదట. ''మరి ఆమె గురించి ఎందుకంత పడి చచ్చిపోతావ్?'' అని అడిగితే  ''నా కళ్ళతో చూడు'' అన్నాడట మజ్ను. 


గాఢమైన ప్రేమకు నిదర్శనంగా చెప్పుకునే ఆ సంఘటనను కవితా రూపంలో చెప్పాల్సి వస్తే దానికి ఈ చరణాన్ని మించిన ఉదాహరణ లేదనిపిస్తుంది. భీంప్లాస్ రాగంలో మిగిలిన సంగీత దర్శకులు ఇచ్చిన బాణీలతో పోలిస్తే పెండ్యాల పోకడ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాట వరకూ ఆయన అక్కడక్కడ శుద్ధ ధన్యాసి రాగాన్ని స్ప్షశించినా ఎక్కువగా భీంప్లాస్ రాగం మీదే నడిపారు. మద్య మధ్య  వినిపించే ఫ్లూట్ బిట్స్కి ఈ చిత్రం విడుదలకు కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన 'దిల్లగీ' హిందీ చిత్రంలో నౌషాద్ స్వరపరచిన 'తూ మేరీ చాంద్నీ' అనే పాటలోని ఫ్లూట్ బిట్స్ ప్రేరణ అని కొందరంటారు.