Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla pADagA en.Ti.Ar aBinayiMcAru. I pATalO kUDA manaku kanipiMcEdi cinna cinna caraNAlu, tElikaina sAhityaM nOTiki paTTubaDE varasa! kAkapOtE koddigA gamanistE pADanaDakalO 'Ag' (telugulO prEmalEKalugA vacciMdi) citraMlO 'cOTIsI yE jiMdagAnI' (telugulO 'pADu jIvitamu yavvanamu' anE pATagA vacciMdi) pATa gurtostU uMTuMdi.
ఈ పాటను ఘంటసాల పాడగా ఎన్.టి.ఆర్ అభినయించారు. ఈ పాటలో కూడా మనకు కనిపించేది చిన్న చిన్న చరణాలు, తేలికైన సాహిత్యం నోటికి పట్టుబడే వరస! కాకపోతే కొద్దిగా గమనిస్తే పాడనడకలో 'ఆగ్' (తెలుగులో ప్రేమలేఖలుగా వచ్చింది) చిత్రంలో 'చోటీసీ యే జిందగానీ' (తెలుగులో 'పాడు జీవితము యవ్వనము' అనే పాటగా వచ్చింది) పాట గుర్తొస్తూ ఉంటుంది.