This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rechukka
Song » Aye sambarame / అయ్ సంబరమే
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu pi.lIla pADagA aMjalIdEvi aBinayiMcAru. A rOjullO prativAri nOTa bAgA naligina pATa idi. pATa viMTuMTE manaku salil cauduri sTayil gurtostuMdi. kEvalaM BAva sArUpyaM gala manasulaku mAtramE avagatamayyE anuBUtullO idokaTi. sAhityAnni bAgA okaTiki padisArlu gamaniMci cUDaMDi. mallAdi vAri praBAvaM aTu vETUrilOnU, iTu sItArAmaSAstrilOnU uMdEmOnani sAhitI priyulaMdariki anipiMci tIrutuMdi. kaMTiki baMdaM vEsE balE pilla gIra / sarE kAni iMkO pATa pADiMcanA / tanO aMdagADElE I vAkyAlu A BAvAniki balaMgA nilabaDatAyi. ivALa 'baMdhaM ' ani 'BaMdaM ' ani 'BaMdhaM' ani rakarakAlugA palukutunna ItaraM 'baMdaM ' aMTU mallAdi  rAsina mATani, dAnni alAgE palikina lIla uccAraNani okasAri gamaniMcaka tappadu. 

  


 

Important information - Telugu

ఈ పాటను పి.లీల పాడగా అంజలీదేవి అభినయించారు. ఆ రోజుల్లో ప్రతివారి నోట బాగా నలిగిన పాట ఇది. పాట వింటుంటే మనకు సలిల్ చౌదురి స్టయిల్ గుర్తొస్తుంది. కేవలం భావ సారూప్యం గల మనసులకు మాత్రమే అవగతమయ్యే అనుభూతుల్లో ఇదొకటి. సాహిత్యాన్ని బాగా ఒకటికి పదిసార్లు గమనించి చూడండి. మల్లాది వారి ప్రభావం అటు వేటూరిలోనూ, ఇటు సీతారామశాస్త్రిలోనూ ఉందేమోనని సాహితీ ప్రియులందరికి అనిపించి తీరుతుంది. కంటికి బందం వేసే బలే పిల్ల గీర / సరే కాని ఇంకో పాట పాడించనా / తనో అందగాడేలే ఈ వాక్యాలు ఆ భావానికి బలంగా నిలబడతాయి. ఇవాళ 'బంధం ' అని 'భందం ' అని 'భంధం' అని రకరకాలుగా పలుకుతున్న ఈతరం 'బందం ' అంటూ మల్లాది  రాసిన మాటని, దాన్ని అలాగే పలికిన లీల ఉచ్చారణని ఒకసారి గమనించక తప్పదు.  
   
రాజా
డి.టి.పి. కర్టెసీ :
శ్రీమతి సునీత ఆకెళ్ళ