Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Aswathama / అశ్వత్థామ ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
ఈ పాటను జిక్కి పాడగా దేవిక(ప్రమీల) అభినయించారు. ఎక్కువగా కళ్యాణి రాగంపై ఆధారపడుతూ కావలనినచోట మోహనరాగచ్చాయలలోకి వెళుతూ విన్నవారి హృదయాలపై 'రసపట్టు ' ని సాధించే విధంగా అశ్వత్ధామ ఈ పాటను స్వరపరచిన 'రసిక్ బల్‌మా' పాట 'పేయింగ్ గెస్ట్ ' లో యస్.డి.బర్మన్ స్వరపరచిన 'చాంద్ ఫిర్‌నిక్‌లా' పాట, గుర్తొస్తే - మనం గర్వంగా కాలరెత్తుకోవచ్చు. ఎందుకంటే రేచుక్క రిలీజయింది 1956 లోను, 1957 లోను కాబట్టి! ఏది ఏమైనా 'ఆ మనసేమో ఆ సొగసేమో' సంగీత పరంగా, సాహిత్య పరంగా, గాన పరంగా ఏ విధంగా చూసినా మంచి పాట, హృదయాన్ని ఆకట్టుకునే పాట.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ