Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ,
Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Song Category : Sad & Patho songs
Song- Ragam :
N.T. Rama Rao and Bhanumathi performed on screen for this song ‘avunaa nijamenaa’. As per the storyline, hero and heroine undergo similar feelings while articulating this song. Curiously enough, Devulapalli employs words with diametrically opposite meanings to express their feelings in a subtle manner. Hero says “Auna nijamena?” which means “Is it true?” Heroine says “Auna kalalena?” which means “Is it all dream?” The entire credit for such subtle expressions and other related virtues truly belong to Devulapalli. The song has been set to music with ‘mohana’ raaga as its base along with other ‘swaras’ at appropriate places to elevate the main emotions of the song to a grand finale. Another significant feature of this song is Ghantasala who could sing at any range sings in the base range, while Bhanumathi who could sing in a limited range sings in the high range! A play designed by Saluru Rajeswara Rao!
Translator: suryaprakash.mothiki@yahoo.com
ఈ పాటను సినిమాలో ఎన్.టి రామారావు, భానుమతి అభినయించారు. కథాపరంగా పాడుతున్న హీరోహీరోయిన్ల ఆవేదనకు అర్థం ఒకటే అయనా దాన్నే 'ఔనా నిజమేనా' అంటూ హీరో చేత, 'ఔనా కలలేనా' అంటూ విరుద్ధంగా హీరోయిన్ చేతా పలికించటంలో గల ఔచిత్యం, దానికి సంబంధించిన ప్రశంసలు అన్నీ దేవులపల్లివారికే చెందాలి. మోహన రాగాన్ని మెయిన్‌గా చేసుకుంటూ, రసానుగుణంగా అన్యస్వరాలు చేరుస్తూ జనరంజకంగా, భావస్ఫోరకంగా స్వరపచటం ఒక విశేషం అయితే - ఏ రేంజ్‌లోనైనా పాడగల ఘంటసాలతో బేస్‌లోనూ, లిమిటెడ్ రేంజ్లో పాడగల భానుమతిలో హైరేంజ్లోనూ ఈ పాటను పాడించడం మరో విశేషం.