This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jaya-Simha
Song » Madiloni Madhurabhavam / మదిలోని మధురభావం
Click To Rate




* Voting Result *
50.00 %
0 %
0 %
0 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATa GaMTasAla, rAvubAlasarasvati dEvi pADagA en.Ti.Ar, vahIdA rehamAn aBinayiMcAru.  I pATalOni reMDu caraNAlaku konasAgiMpulA aMjalIdEvi aBinayiMcagA 'miMTipainA velugAripOyE' anE maroka caraNaM kUDA vastuMdi. A caraNaM hec.eM.vi vAru viDudala cEsina ADiyO kyAseTlO lEdu. I mUDu caraNAlu pradhAnaMgA mOhanarAgaM painE AdhArapaDi uMTAyi.

O vaipu aMdarinI AkarsiMcagaligE 'I nATi I hAyi' lAMTi pATaku mOhanarAgAnni pUrtigA vADukuMTU aBiruci vunna koMtamaMdiki mAtramE ruciMcagaligE I 'madilOni madhura BAvaM' lAMTi pATaki kUDA mOhanarAgAnni upayOgiMcaTaM, aMdulOnU... AnaMda viShAdAlu reMDU pratiPaliMcETTugA ivannI Ti.vi.rAju gAripai gala gauravAnni reTTiMpu cEstAyi.

Important information - Telugu

 ఈ పాట ఘంటసాల, రావుబాలసరస్వతి దేవి పాడగా ఎన్.టి.ఆర్, వహీదా రెహమాన్ అభినయించారు.  ఈ పాటలోని రెండు చరణాలకు కొనసాగింపులా అంజలీదేవి అభినయించగా 'మింటిపైనా వెలుగారిపోయే' అనే మరొక చరణం కూడా వస్తుంది. ఆ చరణం హెచ్.ఎం.వి వారు విడుదల చేసిన ఆడియో క్యాసెట్లో లేదు. ఈ మూడు చరణాలు ప్రధానంగా మోహనరాగం పైనే ఆధారపడి ఉంటాయి.

ఓ వైపు అందరినీ ఆకర్సించగలిగే 'ఈ నాటి ఈ హాయి' లాంటి పాటకు మోహనరాగాన్ని పూర్తిగా వాడుకుంటూ అభిరుచి వున్న కొంతమందికి మాత్రమే రుచించగలిగే ఈ 'మదిలోని మధుర భావం' లాంటి పాటకి కూడా మోహనరాగాన్ని ఉపయోగించటం, అందులోనూ... ఆనంద విషాదాలు రెండూ ప్రతిఫలించేట్టుగా ఇవన్నీ టి.వి.రాజు గారిపై గల గౌరవాన్ని రెట్టింపు చేస్తాయి.