This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jaya-Simha
Song » Kondameeda Kokkirayi / కొండ మీద కొక్కిరాయి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
100.00 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu aMjalIdEvi piccidAnilA naTistU nRutyaM cEstU pADE sannivESaMlO pradhAnaMgA enTI rAmArAvu, upa pAtradhArullO muKyaMgA padmanABaM, bAlakRuShNa kanipistAru. kEvalaM saradAgA vinaDAniki mAtramE panikoccE I pATanu e.pi.kOmala pADinaTTugA hec.eM.vi vAru viDudala cEsina kyAseTlO (naM.es.eP.hec.o. 848261) uMdi. pATala pustakaMlO suSIla pADinaTTugA uMdi. appuDu rilIjayina 78 Ar.pi.eM. rikArDula mIda 'dEvadAsu' PEm ke.rANi pADinaTTugA uMdi. jAgrattagA viMTE ke.rANi pADinaTTugAnE anipistuMdi.
Important information - Telugu

 ఈ పాటను అంజలీదేవి పిచ్చిదానిలా నటిస్తూ నృత్యం చేస్తూ పాడే సన్నివేశంలో ప్రధానంగా ఎన్టీ రామారావు, ఉప పాత్రధారుల్లో ముఖ్యంగా పద్మనాభం, బాలకృష్ణ కనిపిస్తారు. కేవలం సరదాగా వినడానికి మాత్రమే పనికొచ్చే ఈ పాటను ఎ.పి.కోమల పాడినట్టుగా హెచ్.ఎం.వి వారు విడుదల చేసిన క్యాసెట్లో (నం.ఎస్.ఎఫ్.హెచ్.ఒ. 848261) ఉంది. పాటల పుస్తకంలో సుశీల పాడినట్టుగా ఉంది. అప్పుడు రిలీజయిన 78 ఆర్.పి.ఎం. రికార్డుల మీద 'దేవదాసు' ఫేమ్ కె.రాణి పాడినట్టుగా ఉంది. జాగ్రత్తగా వింటే కె.రాణి పాడినట్టుగానే అనిపిస్తుంది.