Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,
Song Category : Comedy Songs
Song- Ragam :
I pATanu piThApuraM nAgESvararAvu pADagA, rElaMgi aBinayiMcAru. 1950lO 'sabak' anE oka hiMdI citraM vacciMdi. I citrAniki saMgItaM allAraKA KurEShI, Iyana saMgIta darSakatvaMlO ji.yam. turrAnI pADina 'are nisagamapA... hay rAmjI pAmAgArisa' anE pATa bAgA pApular ayiMdi appaTlO. A pATa pallavinE prEraNagA tIsukuni I pATanu cESAru.
telugu pATalO konni lainlu rAsukuni tarvAta tolagiMcArEmOnana anipistuMdi. avi sinimAlOnU, ADiyOlOnU lEvu. pATala pustakaMlO mAtraM unnAyi. kEvalaM inParmEShan kOsaM matramE udaharistunna A vAkyAlu ivE : vIBUdi rEKala gaDDaM mIsaM/ aMtA pai vEShaM - jagamaMtA bal mOsaM /
ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు పాడగా, రేలంగి అభినయించారు. 1950లో 'సబక్' అనే ఒక హిందీ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అల్లారఖా ఖురేషీ, ఈయన సంగీత దర్శకత్వంలో జి.యమ్. తుర్రానీ పాడిన 'అరె నిసగమపా... హయ్ రామ్జీ పామాగారిస' అనే పాట బాగా పాపులర్ అయింది అప్పట్లో. ఆ పాట పల్లవినే ప్రేరణగా తీసుకుని ఈ పాటను చేశారు.
తెలుగు పాటలో కొన్ని లైన్లు రాసుకుని తర్వాత తొలగించారేమోనన అనిపిస్తుంది. అవి సినిమాలోనూ, ఆడియోలోనూ లేవు. పాటల పుస్తకంలో మాత్రం ఉన్నాయి. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మత్రమే ఉదహరిస్తున్న ఆ వాక్యాలు ఇవే : వీభూది రేఖల గడ్డం మీసం/ అంతా పై వేషం - జగమంతా బల్ మోసం /