This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Ilavelpu
Song » Anna Anna Vinnava / అన్నా అన్నా విన్నావా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu jikki pADagA terapai jamuna, rElaMgi aBinayiMcAru. kathAparaMgA canipOyADanukunna kathAnAyakuDu bratikunnADani, iMTiki tirigostADani telisi atanini prEmiMcina ammAyi A AnaMdAnni tana sOdarunitO paMcukuMTU pADE sannivESAniki rAyabaDDa gItamidi. sAdhAraNaMgA 'CastE SivaraMjani (rAgaM) - navvitE sitAr (vAdya)' lAMTi saMpradAyAlu sinI saMgItaMlO ekkuvagA unnarOjullO SOka sannivESAlanu upayOgiMcE SivaraMjani rAgaM skElni tIsukuni viShAdAniki kAka huShAruki upayOgiMcaDaM susarla vAri pratiBaku O maccutunaka. ayatE ikkaDa iMkO viShayaM uMdi. ravi saMgIta darSakatvaMlO vaccina 'vacan' hiMdI citraMlO ASA BOMSlE pADina O pATa A rOjullO pedda hiTTu. A pATa pallavi ilA uMTuMdi.


caMdamAmA dUrkE / puye pakAye BUrkE / Ap KAyE thAlimE / munnEkO diyE pyAlimE
I pATalO pramuKaMgA vinipiMcE PlUT biTni, pallavi TyUnni yadhAtathaMgA 'annA annA vinnAvA' pATaku vADukuMTU caraNAlaku mAtraM tanu vErE TyUnnu cEsukunnAru susarla dakShiNAmUrti. paina udahariMcina sannivESAnni pATaku jatapaDDa sAhityAnni pakkapakkana peTTi cUstE sinI gItAllO viluvalni kApADE viShayaMlO racayitala naitika bAdhyata eMtO avagatamavutuMdi.
Important information - Telugu

 ఈ పాటను జిక్కి పాడగా తెరపై జమున, రేలంగి అభినయించారు. కథాపరంగా చనిపోయాడనుకున్న కథానాయకుడు బ్రతికున్నాడని, ఇంటికి తిరిగొస్తాడని తెలిసి అతనిని ప్రేమించిన అమ్మాయి ఆ ఆనందాన్ని తన సోదరునితో పంచుకుంటూ పాడే సన్నివేశానికి రాయబడ్డ గీతమిది. సాధారణంగా 'ఛస్తే శివరంజని (రాగం) - నవ్వితే సితార్ (వాద్య)' లాంటి సంప్రదాయాలు సినీ సంగీతంలో ఎక్కువగా ఉన్నరోజుల్లో శోక సన్నివేశాలను ఉపయోగించే శివరంజని రాగం స్కేల్ని తీసుకుని విషాదానికి కాక హుషారుకి ఉపయోగించడం సుసర్ల వారి ప్రతిభకు ఓ మచ్చుతునక. అయతే ఇక్కడ ఇంకో విషయం ఉంది. రవి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'వచన్' హిందీ చిత్రంలో ఆశా భోంశ్లే పాడిన ఓ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్టు. ఆ పాట పల్లవి ఇలా ఉంటుంది.


చందమామా దూర్కే / పుయె పకాయె భూర్కే / ఆప్ ఖాయే థాలిమే / మున్నేకో దియే ప్యాలిమే
 
ఈ పాటలో ప్రముఖంగా వినిపించే ఫ్లూట్ బిట్ని, పల్లవి ట్యూన్ని యధాతథంగా 'అన్నా అన్నా విన్నావా' పాటకు వాడుకుంటూ చరణాలకు మాత్రం తను వేరే ట్యూన్ను చేసుకున్నారు సుసర్ల దక్షిణామూర్తి. పైన ఉదహరించిన సన్నివేశాన్ని పాటకు జతపడ్డ సాహిత్యాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే సినీ గీతాల్లో విలువల్ని కాపాడే విషయంలో రచయితల నైతిక బాధ్యత ఎంతో అవగతమవుతుంది.