Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Group Artistes / ఉప పాత్రధారులు ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Chorus / బృంద గాయనీ గాయకులు -- , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
sinimA modalavagAnE SrIkAraM toli akSharaMgA vinipiMcE vidhaMgA rAsinaTlu anipistuMdI pATa. aMtEkAka muKyapAtrala paricayaM kUDA I pATalOnE ayipOyElA pATanu rUpoMdiMcAru. dES, tilak kAmOd rAgAlanu AdhAra rAgAlanu pATaku tIsukunnAru. bEbi sarasvati, CAyAdEvi, gummaDi, saMdhya, en.Ti.rAmArAvu, RuShyEMdramaNi, mAsTar AnaMd kAka upapAtradhAruleMdarO kanipisA#0C4D;tarI pATalO.
pAtrala paricayaMtOpATu vATi svaBAvAlu, prAmuKyata kUDA sAhityaMlO prataPaliMpacEyaDaM IpATa muKya viSEShaM! aDugakE varumuliDu balarAmadEvulE, aKila mahimala kala kRuShNaparamAtmulE, SrIkaLalu vilasillu rukmiNIdEvi (lakShmIdEvi avatAraM kAdA!) lAMTi vAkyAlu aMduku udaharaNalu.
సినిమా మొదలవగానే శ్రీకారం తొలి అక్షరంగా వినిపించే విధంగా రాసినట్లు అనిపిస్తుందీ పాట. అంతేకాక ముఖ్యపాత్రల పరిచయం కూడా ఈ పాటలోనే అయిపోయేలా పాటను రూపొందించారు. దేశ్, తిలక్ కామోద్ రాగాలను ఆధార రాగాలను పాటకు తీసుకున్నారు. బేబి సరస్వతి, ఛాయాదేవి, గుమ్మడి, సంధ్య, ఎన్.టి.రామారావు, ఋష్యేంద్రమణి, మాస్టర్ ఆనంద్ కాక ఉపపాత్రధారులెందరో కనిపిస్తారీ పాటలో.
పాత్రల పరిచయంతోపాటు వాటి స్వభావాలు, ప్రాముఖ్యత కూడా సాహిత్యంలో ప్రతఫలింపచేయడం ఈపాట ముఖ్య విశేషం! అడుగకే వరుములిడు బలరామదేవులే, అఖిల మహిమల కల కృష్ణపరమాత్ములే, శ్రీకళలు విలసిల్లు రుక్మిణీదేవి (లక్ష్మీదేవి అవతారం కాదా!) లాంటి వాక్యాలు అందుకు ఉదహరణలు.