Actor : Sumanth / సుమంత్ ,
Actress : Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,
Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,
Lyrics Writer : Veturi / వేటూరి ,
Singer : Chitra / చిత్ర , Unni Krishnan / ఉన్నికృష్ణన్ ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
Vaishnava Janato was a famous bhajan prayed by Mahatma Gadhi . Narasinhan Mehta was the lyricist for this bhajan. Music Director KM Radhakrishnan has taken inspiration from that bhajan and used first line tune for this song. pl counter check with vaishna janato (by latha mangeshkar) by a click at music max box & manasa vacha song at music station box.
ఈ పాటకి సంగీత దర్శకుడు కె.యమ్. రాధాకృష్ణన్ మహాత్మా గాంధీకి ఇష్టమైన భజన ' వైష్ణవ జనతో తేనే కహియెజె' ట్యూన్ మొదటి లైన్ ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. నరసిన్హన్ మెహతా గుజరాతీ లో రాయగా లతామంగేష్కర్ పాడిన ఆ భజన పక్కనే మ్యూజిక్ బాక్స్ లో వుంది. మనసా వాచా పాట పై నున్న మ్యూజిక్ స్టేషన్ బాక్స్ లో వుంది. రెండిటినీ క్లిక్ చేసి, విని పోల్చి చూసుకోండి. వైష్ణవ జనతో మిశ్ర కమాచ్ రాగం పై ఆధార పడిన గీతం .కమాచ్ రాగాన్ని అద్భుతం గా వాడుకున్న మన సంగీత దర్శకుల్లో యస్ . రాజేశ్వర రావు గారు ముందుంటారు . చెంచులక్ష్మి లో మందార మకరంద మాధుర్యమున తేలు పద్యాన్ని , డాక్టర్ చక్రవర్తి లోని పాడమని నన్నడగవలెనా పాటని విని చూడండి. కమాచ్ రాగం లోని కమ్మదనాన్ని మొత్తం పిండుకొని మనకు ఈ పాటల రూపం లో అందించినట్టుంటుంది .
రాజా