Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : A.P.Komala / ఎ.పి.కోమల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATanu e.pi.kOmala pADagA rITA aBinayiMciMdi. hiMdUsdhAnI saMpradAyaMlO mArUbEhAg anE rAgaM okaTuMdi. vasaMt dESAy saMgItAnniccina 'gUMj uThI SahanAyI' sinimAlO 'tErE sur avur mErE gIt ' pATa dAniki maMci udAharaNa. mana 'ceMculakShmi ' sinimAlO 'nIla gagana GanaSyAmA ' anE pATanu kUDA ceppukOvaccu. ivi kEvalaM A rAgaM ilA uMTuMdani telusukOvaDAniki mAtramE. I rAgaMlO koMta BAgAnni, yaman rAgaMtO kaluputU 'I vayAra mI vilAsamohO rAjA rAjA' pATani svaraparacinaTTu anipistuMdi. adi kUDA modaTi caraNaM varakE.
I pATa dorikitE vini cUDaMDi. 'I vayAramI vilAsa mohO ' aMTunnappuDu oka vilAsini vagalolikiMcE vidhaMgA naDustU vastunnaTTu anipistuMdi. dRuSyAnuBUti kaligEla svarakalpana cEyagala pratiBaku tArkANaMgA I pATanu udahariMcavaccu.
ఈ పాటను ఎ.పి.కోమల పాడగా రీటా అభినయించింది. హిందూస్ధానీ సంప్రదాయంలో మారూబేహాగ్ అనే రాగం ఒకటుంది. వసంత్ దేశాయ్ సంగీతాన్నిచ్చిన 'గూంజ్ ఉఠీ శహనాయీ' సినిమాలో 'తేరే సుర్ అవుర్ మేరే గీత్ ' పాట దానికి మంచి ఉదాహరణ. మన 'చెంచులక్ష్మి ' సినిమాలో 'నీల గగన ఘనశ్యామా ' అనే పాటను కూడా చెప్పుకోవచ్చు. ఇవి కేవలం ఆ రాగం ఇలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే. ఈ రాగంలో కొంత భాగాన్ని, యమన్ రాగంతో కలుపుతూ 'ఈ వయార మీ విలాసమొహో రాజా రాజా' పాటని స్వరపరచినట్టు అనిపిస్తుంది. అది కూడా మొదటి చరణం వరకే.