This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sakshi
Song » Padimandi Kosam / పదిమంది కోసం
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %

Actor : Krishna / కృష్ణ  , 

Actress : Vijayanirmala / విజయనిర్మల , 

Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  , 

Lyrics Writer : Arudra / ఆరుద్ర  , 

Singer : Murali / మురళి , 

Song Category : Others

Song- Ragam :

Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

 à°¨à±‡à°¨à± 1966 Nov లో పూలరంగడు లోని చిగురులు వేసిన కలలు పాట రికార్డ్ చేస్తున్న సమయంలో, AVM లో బాపుగారు కూడా à°† పాట ఆరోజు వినడం జరిగింది. à°† విషయం అప్పటికి నాకు తెలియదు, తరువాత బాపుగారు నాకు ఫోన్ చేసి, తను తీయబోయే సాక్షి సినిమా లో à°“ పాట పాడడానికి మద్రాసు రావలసిందిగా కోరారు.

నేను మద్రాసు వెళ్ళగానే నాకు ఆళ్వార్పేట్ లో ఓ హోటల్ రూములో బస కల్పించారు.
 
సాక్షిలో నేను పాడవలసిన పాట కె.వి.మహదేవన్ గారి సహాయకుడు, పుహళేందిగారితో రికార్డు చేసి, ఆ టేపు ను టేప్ రికార్డర్ను నా హోటల్ రూముకి పంపించారు. దానిని రెండురోజుల పాటు సాధన చేసిన తరువాత, 3వరోజు మ్యూసిక్ రిహార్సల్స్ పెట్టారు.ఆరోజు మహదేవన్గారు, బాపుగారు, ఆరుద్రగారు ఇంకొందరు నాపాట వినడం జరిగింది.
 
అందరూ చాలా బాగాపాడావని మెచ్చుకొన్నారు. పాట రచయిత ఆరుద్రగారు పాట రిహార్సల్స్ అయిన తరువాత స్వయంగా నా వద్దకు వచ్చి పాట బాగా పాడావని మెచ్చుకొని, మీరేం చేస్తూంటారని కుశలప్రశ్నలడిగి తెలుసుకోవడం నాకెంతో ఆనందాన్ని కలుగజేసింది. ఆ next day original recording జరిగింది.
 
ఆ తరువాత బాపుగారు ఆయన తీసిన సంపూర్ణ రామాయణం చిత్రంలో నాతో కొన్ని శ్లోకాలను పద్యాలను పాడించారు.
మొదట పూలరంగడు చిత్రంలో పాడినా, మొదట సాక్షి రిలీజ్ అవడం వలన, నా మొదట పాట సాక్షి అని అనుకొంటారు.
ఈ పాట నాకెంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా లో బాపు గారు చాలామంది కొత్త తరాగణానిని పరిచయం చేఅసారు. కృష్ణ, విజయనిర్మల, సాక్షిరంగారావు తదితరులు...వీరెవ్వరికి మేకప్ లేకుండా చిత్రాన్ని తీయడం విశేషం.
ఈ చిత్రం ఆ రోజులలో ఓ విన్నూతన కథాంశంతో, మూసచిత్రాలకతీంతంగా తెరకెక్కించారు.
 
మోహన్ రాజు