This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Tenali-Ramakrishna-
Song » Gandupilli Menu / గండుపిల్లి మేను
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 harikAMBOji rAgacCAyalalO svaraparacabaDini 'gaMDupilli mEnu maraci' pATanu GaMTasAla,  nAgayya pADEru. terapai akkinEni nAgESvararAvu, nAgayya aBinayiMcAru. 


vijayanagara sAmrAjya patanAniki bahumanI sultAnulu pathakaM vEsi, vAri vyUha racananu  amalu cEstunna taruNaMlO A pannAgAnni pasigaTTina tenAli rAmakRuShNuDu, mahAmaMtri  timmarusu mAruvEShAlu dhariMci pADE sannivESAniki anuguNaMgA rAsina pATa idi. madrasthAyilO  gaMBIraMgA uMDE nAgayya kaMThaM, tArasthAyilO kUDA adButaMgA uMDE GaMTasAla gAtraM  yugaLaMgA cEri rasAnuBUtini dviguNIkRutaM cEyagA vinnavAri manO vIdhulalO cirusthAyigA  nilicipOyE rItilO rUpoMdiMdi I  pATa. tatvagItAla dhOraNilO jAnapada bANIlanu kalabOsi  aMdiMcAru viSvanAdhaM- rAmmUrti. ika narmagarBaMgA marmAlanu kappipuccutU vippi ceppaDaMlO  sIniyar samudrAla tanu sIniyar nEnani marOsAri Rujuvu cEsukunnArI gItaMlO.
Important information - Telugu

 హరికాంభోజి రాగచ్ఛాయలలో స్వరపరచబడిని 'గండుపిల్లి మేను మరచి' పాటను ఘంటసాల, నాగయ్య పాడేరు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, నాగయ్య అభినయించారు. 


విజయనగర సామ్రాజ్య పతనానికి బహుమనీ సుల్తానులు పథకం వేసి, వారి వ్యూహ రచనను అమలు చేస్తున్న తరుణంలో ఆ పన్నాగాన్ని పసిగట్టిన తెనాలి రామకృష్ణుడు, మహామంత్రి తిమ్మరుసు మారువేషాలు ధరించి పాడే సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాట ఇది. మద్రస్థాయిలో గంభీరంగా ఉండే నాగయ్య కంఠం, తారస్థాయిలో కూడా అద్భుతంగా ఉండే ఘంటసాల గాత్రం యుగళంగా చేరి రసానుభూతిని ద్విగుణీకృతం చేయగా విన్నవారి మనో వీధులలో చిరుస్థాయిగా నిలిచిపోయే రీతిలో రూపొందింది ఈ  పాట. తత్వగీతాల ధోరణిలో జానపద బాణీలను కలబోసి అందించారు విశ్వనాధం- రామ్మూర్తి. ఇక నర్మగర్భంగా మర్మాలను కప్పిపుచ్చుతూ విప్పి చెప్పడంలో సీనియర్ సముద్రాల తను సీనియర్ నేనని మరోసారి ఋజువు చేసుకున్నారీ గీతంలో.