Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Jamuna / జమున ,
Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATa sUTigA hRudayAlni tAki aMdari AdarABimAnAlanu cUragoMTuMdi. siMdhuBairavi rAgAniki cakkani udAharaNaMgA miligipOyina I pATalO uDOPOn vAdyaM eMtO prAdhAnyatanu saMtariMcukuMTU vinipistuMdi.
1950lO viDudalayina hiMdI citraM 'samAdhi'lO saMgIta darSakuDu si.rAmacaMdra siMdhubairavi rAgaMlO svarakalpana cEsina 'O pAs A rahE hai ham dUr jArahE hai' pATalO vuDOPOn vAdyAnni upayOgiMcina tIru I pATaku prEraNagA nilici uMDavaccunani koMdaru pariSIlakula aBiprAyaM. I pATanu GaMTasAla pADagA terapai akkinEni aBinayiMcAru.
ఈ పాట సూటిగా హృదయాల్ని తాకి అందరి ఆదరాభిమానాలను చూరగొంటుంది. సింధుభైరవి రాగానికి చక్కని ఉదాహరణంగా మిలిగిపోయిన ఈ పాటలో ఉడోఫోన్ వాద్యం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటూ వినిపిస్తుంది.
1950లో విడుదలయిన హిందీ చిత్రం 'సమాధి'లో సంగీత దర్శకుడు సి.రామచంద్ర సింధుబైరవి రాగంలో స్వరకల్పన చేసిన 'ఓ పాస్ ఆ రహే హై హమ్ దూర్ జారహే హై' పాటలో వుడోఫోన్ వాద్యాన్ని ఉపయోగించిన తీరు ఈ పాటకు ప్రేరణగా నిలిచి ఉండవచ్చునని కొందరు పరిశీలకుల అభిప్రాయం. ఈ పాటను ఘంటసాల పాడగా తెరపై అక్కినేని అభినయించారు.