This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rani-Ratnaprabha
Song » Ninna kanipinchindi / నిన్న కనిపించింది
Click To Rate




* Voting Result *
85.71 %
0 %
0 %
0 %
14.29 %

Actor : NTR / ఎన్ టీ ఆర్  , 

Actress :

Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు , 

Lyrics Writer : Arudra / ఆరుద్ర  , 

Singer : Ghantasala / ఘంటసాల  , 

Song Category : Others

Song- Ragam :

Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu Arudra rAyagA GaMTasAla gAnaM cESAru. en.Ti.Ar pradhAna pAtradhArigA  citrIkariMcina I pATalO rElaMgi, sItArAm, aMjali, si.yas.Ar avasarAnuguNaMgA  kanipistAru. GaMTasAlaki, Arudraki vAri sinI jIvitaMlO mailurAyilA nilicipOyina   gItamidi. tolicUpulO kaligE prEmAnuBavAlu manasulO eTuvaMTi BAvAlanu  kaligistAyO vATinniTinI aMdamaina, tElikaina mATalatO viraha gItAlugA malici  rAyaTaMlO Arudra siddhahastuDu, prasidda hastuDu ani nirUpiMcE gItamidi. I  pATatO paricayaM unna prativAru tama anuBavAlatO kalupukuni jIvita kAlaMlO  okkasArainA nemaru vEsukOkuMDA uMDalErEmO?! 


ika saMgIta paraMgA cUsukuMTE modaTi caraNaM TyUn okalAga, reMDu mUDu  caraNAla TyUn marOlAga uMTuMdi. appaTlO konni pATalalO okaTi, mUDu  caraNAlu okalAga reMDO caraNaM mAtraM marOlAga uMDaTaM jarigEMdi. maMci TyUn  hiT avaTAniki A kolatalEvI arthaM kAvani Rujuvu cEsina I gItAniki pradhAna rAgaM  BIMplAs. A rAgAniki saMbaMdhiMcina svarAlatO pATu anyasvarAlanu  kUDA  vistRutaMgA vADukuMTU koMDakacO aMtargAMdhAraM, Suddha daivatAnni jata cEsukuMTU  Karahara priya rAgA lakShaNAlanu jODiMcukuMTU (muKyaMgA reMDu, mUDu  caraNAllO) prayO 'janaraMjakaM' gA tayAru cESAru yas. rAjESvararAvu.  tadanuguNaMgA GaMTasAla pATanu AviShkariMcina tIrukUDA rasAtmakaMgA sAgaTaMtO  eMtO kAlaM mannaTAniki, eMtOmaMdi mannanalanu aMdukOvaTAniki kAvalasina  arhatalanniTinI I gItaM saMtariMcukunnadi.
Important information - Telugu

 à°ˆ పాటను ఆరుద్ర రాయగా ఘంటసాల గానం చేశారు. ఎన్.à°Ÿà°¿.ఆర్ ప్రధాన పాత్రధారిగా చిత్రీకరించిన à°ˆ పాటలో రేలంగి, సీతారామ్, అంజలి, సి.యస్.ఆర్ అవసరానుగుణంగా కనిపిస్తారు. ఘంటసాలకి, ఆరుద్రకి వారి సినీ జీవితంలో మైలురాయిలా నిలిచిపోయిన  à°—ీతమిది. తొలిచూపులో కలిగే ప్రేమానుభవాలు మనసులో ఎటువంటి భావాలను కలిగిస్తాయో వాటిన్నిటినీ అందమైన, తేలికైన మాటలతో విరహ గీతాలుగా మలిచి రాయటంలో ఆరుద్ర సిద్ధహస్తుడు, ప్రసిద్ద హస్తుడు అని నిరూపించే గీతమిది. à°ˆ పాటతో పరిచయం ఉన్న ప్రతివారు తమ అనుభవాలతో కలుపుకుని జీవిత కాలంలో ఒక్కసారైనా నెమరు వేసుకోకుండా ఉండలేరేమో?! 


ఇక సంగీత పరంగా చూసుకుంటే మొదటి చరణం ట్యూన్ ఒకలాగ, రెండు మూడు చరణాల ట్యూన్ మరోలాగ ఉంటుంది. అప్పట్లో కొన్ని పాటలలో à°’à°•à°Ÿà°¿, మూడు చరణాలు ఒకలాగ రెండో చరణం మాత్రం మరోలాగ ఉండటం జరిగేంది. మంచి ట్యూన్ హిట్ అవటానికి à°† కొలతలేవీ అర్థం కావని ఋజువు చేసిన à°ˆ గీతానికి ప్రధాన రాగం భీంప్లాస్. à°† రాగానికి సంబంధించిన స్వరాలతో పాటు అన్యస్వరాలను  à°•à±‚à°¡à°¾ విస్తృతంగా వాడుకుంటూ కొండకచో అంతర్గాంధారం, శుద్ధ దైవతాన్ని జత చేసుకుంటూ ఖరహర ప్రియ రాగా లక్షణాలను జోడించుకుంటూ (ముఖ్యంగా రెండు, మూడు చరణాల్లో) ప్రయో 'జనరంజకం' à°—à°¾ తయారు చేశారు యస్. రాజేశ్వరరావు. తదనుగుణంగా ఘంటసాల పాటను ఆవిష్కరించిన తీరుకూడా రసాత్మకంగా సాగటంతో ఎంతో కాలం మన్నటానికి, ఎంతోమంది మన్ననలను అందుకోవటానికి కావలసిన అర్హతలన్నిటినీ à°ˆ గీతం సంతరించుకున్నది.