Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress :
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Ghantasala / ఘంటసాల , Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu kosarAju rAyagA GaMTasAla, svarNalata AlapiMcAru. rElaMgi pradhAna pAtradhArigA aBinayiMcagA alanATi hAsya jaMTa nallarAmmUrti - sItArAm, marikoMtamaMdi upapAtradhArulu kUDA aBinayiMcAru. hAsyanaTuDu bAlakRuShNa pATa madhyalOnU, hIrO en.Ti.Ar pATa civarlOnU kanipistAru. OrcukunnavArikE Orugallu, vAlaina vannelADi, labju vaMTi padaprayOgAlatO kosarAju kAssEpu AlOciMpacEstAru. pATalO strI puruSha kaMThAlu reMDu unnA iTu ADavAri paraMgAnU, iTu magavAri paraMgAnU, reMDu aBinayAlanu rElaMgi aMdiMcAru.
ఈ పాటను కొసరాజు రాయగా ఘంటసాల, స్వర్ణలత ఆలపించారు. రేలంగి ప్రధాన పాత్రధారిగా అభినయించగా అలనాటి హాస్య జంట నల్లరామ్మూర్తి - సీతారామ్, మరికొంతమంది ఉపపాత్రధారులు కూడా అభినయించారు. హాస్యనటుడు బాలకృష్ణ పాట మధ్యలోనూ, హీరో ఎన్.టి.ఆర్ పాట చివర్లోనూ కనిపిస్తారు. ఓర్చుకున్నవారికే ఓరుగల్లు, వాలైన వన్నెలాడి, లబ్జు వంటి పదప్రయోగాలతో కొసరాజు కాస్సేపు ఆలోచింపచేస్తారు. పాటలో స్త్రీ పురుష కంఠాలు రెండు ఉన్నా ఇటు ఆడవారి పరంగానూ, ఇటు మగవారి పరంగానూ, రెండు అభినయాలను రేలంగి అందించారు.